ఏపీలో భగ్గుమంటున్న కర్మ రాజకీయం

Karma Politics In AP

ఏపీలో కర్మ రాజకీయం సెగలు రేపుతోంది.వైసీపీ ప్రభుత్వ తీరుపై ఇదేం కర్మంటూ టీడీపీ అదినేత చంద్రబాబు పర్యటనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

 Karma Politics In Ap-TeluguStop.com

ఇందులో భాగంగా ఏలూరు జిల్లా విజయరాయిలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం స్థానిక మహిళలను చంద్రబాబు పరామర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బాబు పర్యటన కొనసాగుతోంది.యాభై రోజులు పాటు యాభై లక్షల కుటుంబాలాను కలిసేలా టీడీపీ ప్లాన్ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube