అమాయక వయసులో ఉచ్చులో పడిన బాలుడు చివరికి ఏం చేసాడంటే.. ?- Karimnagar Children Have Fallen Into The Trap Of Cyber Bullying

karimnagar boy has fallen into the trap of cyber bullying , Karimnagar, Seventh class, boy, online class, parents, cell phone, cyber bullying, trs, kcr, illegal photos and videos, youtube channel, corona , police - Telugu Boy, Cell Phone, Corona, Cyber Bullying, Illegal Photos And Videos, Karimnagar, Kcr, Online Class, Parents, Police, Seventh Class, Trs, Youtube Channel

ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ క్లాస్ పేరిట పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉంటున్న విషయం తెలిసిందే.ఆ క్లాస్లు వినడం ఏంటో గానీ, ఈ సెల్ ఫోన్ వల్ల చేయకూడని పనులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Karimnagar Children Have Fallen Into The Trap Of Cyber Bullying-TeluguStop.com

కొందరు పిల్లలు సరైన మార్గంలో ఫోన్ ఉపయోగించకుండా ఈ అవకాశాన్ని చట్టవ్యతిరేక పనులకు ఉపయోగిస్తున్నట్లుగా బయటపడింది.ప్రస్తుతం ఇలాగే ఓ పిల్లాడు అధికార పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు చూస్తే.

 Karimnagar Children Have Fallen Into The Trap Of Cyber Bullying-అమాయక వయసులో ఉచ్చులో పడిన బాలుడు చివరికి ఏం చేసాడంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరీంనగర్‌కు చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నందు వల్ల అతని తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం సెల్‌ఫోన్‌ కొనిస్తే చివరకు ఓ ప్రముఖ పార్టీ చేతికి చిక్కి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్యకర ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే స్థాయికి వెళ్లిపోయాడట.

అలా కొంతకాలానికి సొంతంగా యూట్యూట్‌ చానల్‌ను కూడా ఏర్పాటుచేసుకున్న ఆ బాలుడు మరింత రెచ్చిపోయి చివరకు పోలీసుల చేతికి చిక్కాడట.

ఈ క్రమంలో నిపుణులు, పోలీసులు ఈ అంశం పై మాట్లాడుతూ, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే తప్ప ఇలాంటి రాజకీయ సైబర్‌ బూచాళ్ల నుంచి పిల్లల్ని కాపాడుకోలేకమని సూచిస్తున్నారు.

కాబట్టి కరోనా తగ్గి, స్కూళ్లు మొదలైయ్యే వరకు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పనిసరని వెల్లడిస్తున్నారు.

#Seventh Class #IllegalPhotos #Parents #Youtube Channel #Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు