మాజీ ప్రియుడు ముచ్చట్లు చెప్పిన స్టార్ హీరోయిన్  

Kareena Kapoor Comments On Shaidh Kapoor - Telugu Kareena In Jab We Meet Movie, Kareena Kapoor, Karina And Shaidh Kapoor Lovers, Saif Alikhan And Kareena Kapoor, Taimur Alikhan, Thashan

బాలీవుడ్ సినిమాల ప్రభావం అక్కడి హీరో, హీరోయిన్స్ జీవితలపైనా బాగా ప్రభావం చూపిస్తాయి.కొంతం మంది ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్ళితే మరికొందరు మధ్యలోనే విడిపోతారు.

Kareena Kapoor Comments On Shaidh Kapoor - Telugu Kareena In Jab We Meet Movie, Kareena Kapoor, Karina And Shaidh Kapoor Lovers, Saif Alikhan And Kareena Kapoor, Taimur Alikhan, Thashan-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాగే షాహిద్‌ కపూర్ మరియు కరీనా కపూర్ జంట ఒక్కరు వీరిద్దరూ చాలా కాలం వరకు ప్రేమించుకున్నారు.కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది లేదు.

ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు.ఇప్పుడు వారు వారి వారి రంగంలో బిజీగా ఉన్నారు.

తాజాగా కరీనా కపూర్ ఓ టివీ షో ఇంటర్వ్యూ లో, షాహిద్‌ కపూర్ గురుంచి కొన్ని ఆసక్తికర సంఘటనలు గుర్తు చేసింది.మేము.

మమ్ములను కలిపింది జబ్ వీ మెట్ సినిమా ఈ సినిమా కథను మొదట నాకు షాయిద్ వినిపించాడు.

నువ్వు తప్పకుండ ఈ సినిమా చెయ్యి, ఈ కథలో హీరొయిన్ పాత్ర చాలా ఉన్నతంగా ఉన్నది.

చెయ్యమని చెప్పాడు, ఆ సినిమా షూటింగ్ సమయంలో నే మేము ఇద్దరం ఒక్కరికి ఒక్కరం అర్ధం చేసుకుని ప్రేమించుకున్నాం, కానీ మేము ఒక్కటి తలిస్తే విధి ఒక్కటి తలిచింది.ఆ తరువాత కొన్ని కారణాల వలన మేము విడిపోయాం.

ఆ తరువాత తషాన్ సినిమా టైంలో సైఫ్ ని కలిశాను.ఆ సినిమా నా కెరీర్ ను మారిస్తే ఈ సినిమా నా జీవితాన్ని మార్చివేసింది.

సైఫ్ ని ప్రేమించి పెళ్ళికూడా చేసుకున్నాను.మా ఇద్దరి ప్రేమకు గుర్తుగా తైమూరు అలీ ఖాన్ ఉన్నాడు.

అన్నారు.కరీనా ప్రస్తుతం లాల్ సింగ్ చద్ద లో నటిస్తుంది.

తాజా వార్తలు