ప్రేమిస్తున్నా అంటూ వేధించాడు: కరీనా కపూర్

ప్రేమ పెళ్లి అనేవి మనషి జీవితంలో చాల ముఖ్యమైనవి.ముఖ్యంగా ప్రేమ తో పెళ్లి కి బీజం పడుతుంది.

 Kareena Kapoor Comments On Saif-TeluguStop.com

కొంతమంది ప్రేమ సంతోషంతో ముగిస్తే మరికొందరి ప్రేమ విషాదాంతంతో ముగుస్తుంది.ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎక్కడో ఒక్క దగ్గర చూసో, వినో ఉంటాం.

ప్రేమ వ్యవహారం అనేది ఎక్కువగా మనకు సినిమాలో కనపడుతుంది.హీరో, హీరోయిన్స్ మద్య ఆ కథ నడుస్తుంది.

తాజాగా బాలీవుడ్ హీరొయిన్ కరీన కపూర్ తన ప్రేమ గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.కరీన-సైఫ్ ఆలీఖాన్ లు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందేగా, వారి ప్రేమకు గుర్తుగా తైమూర్ అనే వారసుడు పుట్టాడు.

Telugu Kareena Kapoor, Kareenakapoor, Karinasaif-

ఇద్దరు సినిమా ఇండస్త్రికి చెందినవారే కావున చాల ఈజీగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటే తప్పులో కాలేసినట్లే, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ప్రేమతో పెట్టుకోవద్దు అనే విషయం మనకు కూడా తెలుసు.ప్రేమ ఎంతకైనా తెగిస్తుంది.అలాగే కరీన కూడా అంత తేలికగా సైఫ్ కి ఓకే చెప్పలేదంట.వీరిద్దరిలో ముందుగా ప్రపోస్ చేసింది ఎవరంటే సైఫ్ అనే చెప్పుతుంది కరీనా, ‘తషాన్’ షూటింగ్ తో బిజీగా ఉన్న కరీనా వద్దకు సైఫ్ వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

పెళ్లి కూడా చేసుకుంటానన్ని చేపాడంట.అలా సడన్ గా చెప్పడంతో కరీనా కాస్త కంగారు పడిన సినిమా ఇండస్త్రిలో ఇలాంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి అనుకున్నదంట, కానీ మరల కరీనా హిమాచల్ ప్రదేశ్ షూటింగ్ లో ఉన్నప్పుడు అక్కడకు వచ్చి మరోసారి ప్రపోస్ చేసిన కరీనా రిజెక్ట్ చేసిందంట, అప్పటి వరకు కూడా సైఫ్ ఎవ్వరో ఆమెకు తెలవకపోవడమే, ఆ తరువాత అతని గురుంచి బాగా అలోచించి మరి ఓకే చేపిందంట.

అది కూడా కొన్ని కండిషన్స్ పెట్టి మరి ఓకే చేపిందంట.పెళ్లి అయినా కానీ మూవీస్ చేస్తానని దానికి అడ్డు చెప్పవద్దని సైఫ్ కూడా నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎవ్వరు అడ్డు చెప్పారని ప్రామిస్ చేశాడు.

అంతే ఆ తరువాత పెళ్లి, ఎవరి వ్రుతిలో వారు బిజీగా ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube