వైరల్ వీడియో: బేబీ బంప్‌ తోనే షూటింగ్ ‌కు హాజరైన కరీనా..!  

Bollywood Actress Kareena Kapoor Baby Bump Photos Viral, Kareena Kapoor Second time Pregnant,Saif Ali Khan, Kareena Kapoor, Ad Shooting,Karishma Kapoor - Telugu Ad Shooting, Bollywood Actress Kareena Kapoor Baby Bump Photos Viral, Kareena Kapoor, Kareena Kapoor Second Time Pregnant, Karishma Kapoor, Saif Ali Khan

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి అవుతున్న సంగతి ఈ మధ్య కాలంలోనే తన భర్త సోషల్ మీడియాలో అందరికీ తెలిపిన విషయం తెలిసిందే.ఆ తర్వాత తాను కూడా ఆగస్టు నెలలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

TeluguStop.com - Kareena Kapoor Baby Bump Ad Shooting Photos Viral

తైమూర్ గురించి తల్లి కరీనా కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా విశేషాలను తెలుపుతూనే ఉంటుంది.

ఇక ఈ విషయం అలా ఉండగా కొందరు హీరోయిన్లు నిజానికి పెళ్లైన తొందరలో గర్భవతులు కావడం ఇష్టపడరు.

TeluguStop.com - వైరల్ వీడియో: బేబీ బంప్‌ తోనే షూటింగ్ ‌కు హాజరైన కరీనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందులోనూ ప్రస్తుతం కరోనా సీజన్ ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి ఎంతో భయపడతారు కూడా.అయితే ఇలాంటివి అన్ని తనకు ఏమీ పట్టనట్టు తాజాగా షూటింగ్ లో పాల్గొంది కరీనాకపూర్.

అంతేకాదు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.తాజాగా ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.


ఈ షూటింగ్ సమయంలో కరిష్మా కపూర్ తన అక్క ఉన్నారు.ఈ షూటింగ్ లో ఆవిడ కు ఉన్న బేబీ బంప్ తోనే షూటింగ్ లో పాల్గొనడం నిజంగా ఆశ్చర్య పరిచే విషయమే.

తాజాగా కరీనా కపూర్ కుర్చీలో కూర్చొని ఆవిడ హుషారుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఇందుకు సంబంధిచి ఫోటోలు, అలాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

#KareenaKapoor #Ad Shooting #Kareena Kapoor #Saif Ali Khan #Karishma Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kareena Kapoor Baby Bump Ad Shooting Photos Viral Related Telugu News,Photos/Pics,Images..