బిగ్‌బాస్ హౌస్‌లో నేనే తోపు.. నన్ను చూసి భయపడ్డారంటున్న క‌రాటే కళ్యాణి!  

karate kalyani comments on bigg boss 4 contestants! karate kalyani, bigg boss 4 contestants, bigg boss 4, contestants, latest news, nagarjuna - Telugu Bigg Boss 4, Bigg Boss 4 Contestants, Contestants, Karate Kalyani, Latest News, Nagarjuna

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.రెండు వారాలు పూర్తి చేసుకుని.

TeluguStop.com - Karate Kalyani Comments On Bigg Boss 4 Contestants

మూడో వారంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.మొద‌టి వారం స‌త్యం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ బ్యాగ్ స‌ద్దేశారు.

రెండో వారం నామినేష‌న్స్‌లో ఉన్న గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌ల‌లో.క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అయింది.

TeluguStop.com - బిగ్‌బాస్ హౌస్‌లో నేనే తోపు.. నన్ను చూసి భయపడ్డారంటున్న క‌రాటే కళ్యాణి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌టకొచ్చిన క‌రాటే క‌ళ్యాణి.అసలు హౌస్‌లో ఏం జరుగుతుంది? తాను ఎందుకు బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాను? అనే వాటి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియజేసింది.తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన క‌రాటే క‌ళ్యాణి.త‌న‌ను వెన్నుపోటు పొడిచి బయటకు పంపించారంటూ హాట్ కామెంట్స్ చేసింది.

అయితే నాకు వెన్నుపోటు రాజకీయం రాద‌ని.అందుకే నేను బ‌య‌ట‌కు వ‌చ్చేశాస‌ని క‌ళ్యాణి చెప్పుకొచ్చింది.

అలాగే బిగ్ బాస్ హౌస్‌లో నేను మిగిలిన వారిలో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని.అందుకే నన్ను చూసి భయపడ్డారు.నన్ను తోసేస్తే వాళ్లకు సులువు అవుతుందని.అందుకే న‌న్ను టార్గెట్ చేశారంటూ క‌ళ్యాణి చెప్పుకొచ్చింది.

ఇక ఇంటి స‌భ్యులంద‌రూ మాస్క్ వేసుకుని ఆడుతున్నార‌ని.గంగ‌వ్వ సైతం మాస్క్‌తోనే ఆడుతుంద‌ని గుట్టు బ‌య‌ట పెట్టింది క‌ళ్యాణి.

కానీ, నేను మాత్రం హార్ట్ ఫుల్‌గా ఆట ఆడానని తెలిపింది.

తాను బిగ్ బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.

ఎన్నో ఫోన్ కాల్స్‌, ఎన్నో మెసేజ్‌లు వ‌చ్చాయ‌ని.ఫస్ట్ వీక్‌లో నన్ను తిట్టుకున్న ప్రేక్ష‌కులే.

ఇప్పుడు న‌న్ను మిస్ అవుతున్నందుకు బాధ పడుతున్నార‌ని క‌రాటే క‌ళ్యాణి చెప్పుకొచ్చింది.ఇక తాను రెండు వారాల్లోనే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసినా.

పది వారాలకు సరిపడే ఆధ‌ర‌ణ ల‌భించింద‌ని క‌రాటే క‌ళ్యాణి స్ప‌ష్టం చేసింది.

#Bigg Boss 4 #Karate Kalyani #BiggBoss #Contestants #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karate Kalyani Comments On Bigg Boss 4 Contestants Related Telugu News,Photos/Pics,Images..