కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?  

Let's see how the Kanyakasi behaves with their partner, their characteristics and their ideas. This constitution gives them a great deal of confidence. If someone betrayed them, they can not bear the original. If the spouse is unfaithful, it can not be forgiven for life. They have a lot of love for the spouse. Similarly, Kanyakumari wants to give their spouse more preference.

.

Whoever believes in any one of them will have the confidence of life. This constituency is more likely to have a special place for themselves. They want to be the only ones in that particular place. The Kanyakumari speaks to people who do not want to talk to them. Only speaks to people who like it. So the spouse should try to understand this. The horoscopes, the rush and the fight with them are not the same. Seek very calm. In the home, even in the office, you are more desperate. This rasi does not get angry at them. If it is difficult to bear, as well as reducing anger is also a difficult task. So the spouse Kanya rai should not be angry with them.

..

..

..

కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో,వారగుణగణాలు,వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశవారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా వీరికి నమ్మకద్రోహచేస్తే అసలు భరించలేరు..

కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?-

జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తే మాత్రజీవితాంతం క్షమించలేరు. వీరు జీవిత భాగస్వామి పట్ల చాలా ప్రేమను కలిగఉంటారు. అలాగే కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామి తనకు ఎక్కుప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు.

వీరు ఒక్కసారి ఎవరిని అయినా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ననిలబెట్టుకుంటారు. ఈ రాశి వారు ఎక్కువగా తమకంటూ ఒక ప్రత్యేక ప్రదేశఉండాలని కోరుకుంటారు. ఆ ప్రత్యేక ప్రదేశంలో వారికీ ఇష్టమైన వారు మాత్రమఉండాలని కోరుకుంటారు. కన్యా రాశి వారు తమకు నచ్చని వ్యక్తులతమాట్లాడమంటే అసలు మాట్లాడరు.

కేవలం నచ్చిన వ్యక్తులతో మాత్రమమాట్లాడతారు. కాబట్టి ఈ విషయంలో జీవిత భాగస్వామి అర్ధం చేసుకొనే ప్రయత్నచేయాలి..

ఈ రాశి వారికి గందరగోళ పరిస్థితులు,హడావిడిగా గడపటం,గొడవలతో గడపటం అనేవఅసలు నచ్చవు.

చాలా ప్రశాంతతను కోరుకుంటారు. ఇంటిలో ఉన్నా,ఆఫీస్ లో ఉన్నసరే ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటారు. ఈ రాశి వారికి అసలు కోపం రాదుఒకవేళ వస్తే భరించటం కష్టం అలాగే కోపాన్ని తగ్గించటం కూడా చాలా కష్టమైపనే.

కాబట్టి జీవిత భాగస్వామి కన్యా రాశి వారికీ కోపం రాకుండచూసుకోవాలి.