కేజిఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేసిన కాంతార... రేటింగ్ ఎంతంటే?

వెండి తెర పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కాంతర.గత ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది.

 Kantara Broke The Record Of Kgf 2 What Is The Rating , Kantara , Kgf 2, Kollywoo-TeluguStop.com

పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ సువర్ణ ఛానల్‌లో టెలికాస్ట్ అయ్యింది.ఈ సినిమా 15.8 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.సాండల్‌వుడ్‌లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా కాంతార రికార్డ్ క్రియేట్ చేసింది.

Telugu Kantara, Kantara Trp, Kgf, Kollywood, Prashanth Neel, Rishab Shetty, Toll

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గత ఏడాది విడుదలైన కేజీఎఫ్ సినిమా సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా టెలివిజన్లో కూడా అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుంది.కానీ కేజీఎఫ్ సినిమా రేటింగ్ ను బీట్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది.కేజీఎఫ్‌-2 కన్నడ వెర్షన్ కు 10.2 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.తెలుగు వెర్షన్ 9.3 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.

Telugu Kantara, Kantara Trp, Kgf, Kollywood, Prashanth Neel, Rishab Shetty, Toll

ఈ విధంగా కే జి ఎఫ్ 2సినిమాతో పోలిస్తే కాంతార సినిమా అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుంది.కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.ఈ సినిమాని కూడా కేజిఎఫ్ ఫిలిం మేకర్స్ హోంభలే ఫిలిం మేకర్స్ నిర్మించారు ఇక రిషబ్ శెట్టి ఈ సినిమాకి దర్శకత్వం మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించారు.

త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube