చరణ్, శంకర్ ప్రాజెక్టులో మరో కన్నడ స్టార్ హీరో.. ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ మెగా హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లను తన ఖాతాలో నింపుకున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Kannada Star Hero Kiccha Sudeep In Ram Charan Shakar Project-TeluguStop.com

అంతేకాకుండా ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు జరుగుతుండగా.ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నదని వార్తలు వినిపించాయి.

 Kannada Star Hero Kiccha Sudeep In Ram Charan Shakar Project-చరణ్, శంకర్ ప్రాజెక్టులో మరో కన్నడ స్టార్ హీరో.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇంతకీ అదేంటంటే ఇందులో మరో కన్నడ స్టార్ హీరో నటించనున్నాడని తెలుస్తున్నాయి.

ఈగ, సైరా నర్సింహారెడ్డి వంటి సినిమాలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.

Telugu Director Shankar, Kannada Star Hero, Kiccha Sudeep, Ragasthalam Sequel, Ram Charan Shankar Movie Update, Ramcharan, Shanker, Telugu Film News, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో ఈయన నటించనున్నట్లు వార్తలు తెగ వినిపిస్తున్నాయి.అంతేకాకుండా దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కిచ్చా సుదీప్.ఈ సినిమా గురించి కొన్ని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇక శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్టును మొదలు పెట్టనున్నారు.ఇక రామ్ చరణ్ కు మరో కోలీవుడ్ డైరెక్టర్ నుండి ఆఫర్ కూడా వచ్చింది.

అంతేకాకుండా రంగస్థలం సీక్వెల్ ను కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.

#RamCharan #Ramcharan #Kiccha Sudeep #Shanker

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు