ఆర్టీసీ డ్రైవర్ ఇంటికి వెళ్లిన స్టార్ హీరో ఏం చేసాడో తెలుసా..?

సమాజంలో ఒక సామాన్యమైన వ్యక్తి అందనంత ఎత్తులో ఎదిగిపోగా.అతడికి ఎనలేని గౌరవం అందడంతో తన కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లను మాట్లాడటానికి కనీసం చూడటానికి కూడా సహకరించరు.

 Kannada Hero Darshan Meets Rtc Driver And Celebrated His Birthday, Darshan, Kann-TeluguStop.com

ఎందుకంటే వారి గౌరవం ఎక్కడ దిగజారుతుందోనని చేస్తుంటారు.ఇక ఇలాంటి వాళ్లు భూమి మీద చాలా ఉండగా అందులో రాజకీయ నాయకులు, సినీ నటులు ఇతర రంగాలకు చెందిన కొందరు వ్యక్తులు తమ రంగంలో ముందుకు దూసుకుపోతున్న సమయంలో తన వెనుక ఉన్న వారిని కనీసం చూడకుండా వెళ్లిపోతుంటారు.

ఇలా ఎక్కువ సినీ పరిశ్రమలో కూడా చూస్తుంటాం.కానీ ఓ స్టార్ హీరో మాత్రం దీనికి విరుద్ధంగా ఉండటమే కాకుండా.తన చిన్ననాటి స్నేహితులను కూడా మర్చిపోకుండా వారిని మళ్లీ కలిసి తన గుర్తింపునే వదులుకుంటాడు.ఇంతకీ ఆయన ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో దర్శన్.

ఈయన స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకోగా ఇప్పటికీ ఆయన తన స్కూల్ ఫ్రెండ్స్ ను, తన స్కూల్ ను అంతేకాకుండా తనను స్కూల్ తీసుకెళ్లే ఆర్టీసీ డ్రైవర్ ను కూడా మర్చిపోలేదు.

హీరో దర్శన్ తాజాగా ఆయనను స్కూల్ కి తీసుకెళ్ళిన ఆర్టీసీ డ్రైవర్ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు.

మార్చి 22న ఆర్టీసీ డ్రైవర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం తెలుసుకున్న దర్శన్.ఎప్పటి నుంచో ఆ డ్రైవర్ ను కలుసుకోవాలనే ఆలోచనల్లో ఉండగా ఇదే మంచి సమయం అనుకుంటూ తన పుట్టినరోజు నాడు వెళ్లి ఆశ్చర్యపరిచాడు.

Telugu Darshan, Kannada, Rtc-Movie

ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయగా.ఆయన తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు హీరో దర్శన్.ఇక ఈ ఫోటోని చూసిన నెటిజనులు రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మొత్తానికి ఆ స్టార్ హీరో ఆయన గొప్ప మనస్సును చాటి చూపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube