ఆత్మహత్య చేస్తున్న కన్నడ సినిమా నిర్మాత  

Kannada Film Producer Kapali Mohan Commits Suicide - Telugu Kannada Cinema,, South Cinema, Tollywood

సినిమా అనేది చాలా మంది జీవితం ఇస్తుంది.అయితే ఎక్కువ మంది జీవితం నాశనం చేస్తుంది.

 Kannada Film Producer Kapali Mohan Commits Suicide - Telugu Kannada Cinema,, South Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఎంతో మంది సినిమాలో నటుడు కావాలని, దర్శకుడు కావాలని కలలతో అడుగు పెట్టి అవకాశాలు లేక మరో పని చేతకాక అలా జీవితాలు నాశనం చేసుకుంటారు.అలాగే ఎంతో మంది నిర్మాతలు సినిమాల మీద పెట్టుబడులు పెట్టి ఆస్తులు అమ్ముకున్నారు.

వేరొక వ్యాపారంలో సంపాదించినా సొమ్ములు తీసుకొచ్చి ఎవరినో నమ్మి సినిమాల మీద పెట్టి నష్టపోయి ఆర్ధిక ఇబ్బందులలో ఇరుక్కున్నవారు అన్ని చిత్ర పరిశ్రమలలో కనిపిస్తారు.ఇలాంటి ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు.

సినిమా అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్న ఉదయ కిరణ్ ఘటనని తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరు మరిచిపోలేరు.అలాగే సంపాదించిన ఆస్తులు సినిమాలలో పెట్టి నష్టపోయిన చెంగల వెంకట్రావుని ఎవరు అంత వేగంగా మరిచిపోరు.

ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో అలాంటి ఘటన జరిగింది.శాండిల్ వుడ్ కు చెందిన బిజినెస్ మెన్, నిర్మాత మోహన్ అలియాస్ కపాలి మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు అయన ఓ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశాడు.తనకు హోటల్ బిజినెస్ లో నష్టాలూ వచ్చాయి.

అయన ఆ వీడియోలో తెలిపాడు.ఈ నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.

తాజా వార్తలు

Kannada Film Producer Kapali Mohan Commits Suicide Related Telugu News,Photos/Pics,Images..