మెగా హీరో కళ్యాణ్ దేవ్ కి జోడీ గా కన్నడ భామ  

Kannada Beauty Rachit Ram Paired With Kalyan Dev Super Machhi Movie - Telugu Kalyan Dev Tollywood Hero, , Naresh And Posani Krishna Murali, Rachit Ram, Rajendra Prasad, Ram Charan Brother In-law

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే.తోలి సినిమా పర్వాలేదు అనిపించగా తాజాగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో మరో చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Kannada Beauty Rachit Ram Paired With Kalyan Dev Super Machhi Movie

దర్శకుడు గా వాసు పరిచయం అవుతున్న ఈ చిత్రం కు సూపర్ మచ్చి అన్న పేరును కూడా ఖరారు చేయగా, ఇప్పుడు ఈ చిత్రానికి హీరోయిన్ గా కన్నడ నటిని తెలుగు తెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ సరసన కన్నడ భామ రచితారామ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్,నరేష్,పోసాని,ప్రగతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 22 నుంచి చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా, శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తుంది.

షూటింగ్ ను శరవేగంగా జరిపి వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి ఈ చిత్రం అయినా కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇస్తుందేమో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kannada Beauty Rachit Ram Paired With Kalyan Dev Super Machhi Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test