తెలుగు హీరో పై మనసు పడ్డ కన్నడ హీరోయిన్....  

kannada actress raksha gowda fidha to the tollywood hero - Telugu Kannada Actress Raksha, Kannada Actress Raksha Gowda Fidha,, Kannada Actress Raksha Gowda Movie Latest News, Kannada Actress Raksha Gowda Movie News, Kannada Actress Raksha Gowda News, Tollywood Hero Karthikeya News

కన్నడలో రాధా రమణ సీరియల్ ఎంతగా పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ సీరియల్ లో నటించిన టువంటి రక్ష గౌడ ప్రస్తుతం తెలుగుకు సంబంధించినటువంటి చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది.

TeluguStop.com - Kannada Actress Raksha Gowda Fidha To The Tollywood Hero

అంతేగాక ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.అయితే తాజాగా ఈ అమ్మడు తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొంది.

ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుగు ప్రేక్షకులతో పంచుకుంది.

TeluguStop.com - తెలుగు హీరో పై మనసు పడ్డ కన్నడ హీరోయిన్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తనకు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

అంతేకాక ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ అద్భుతంగా నటించాడని అతడి నటనకు ఫిదా అయ్యానని తెలిపింది.ఇటీవల కాలంలో షూటింగ్ జరుగుతుండగా హీరో కార్తికేయని కలిశానని, కార్తికేయ చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అని చెప్పుకొచ్చింది.

అంతేకాక తను ప్రస్తుతం ఫోటోగ్రాఫర్ పండు అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిపింది.అలాగే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు కూడా తెలిపింది.

దీంతో ఈ అమ్మడు నిత్యం షూటింగ్లతో బిజీగా గడుపుతోంది.సీరియళ్లలో తన నటనతో బాగానే ఆకట్టుకున్న ఈ అమ్మడు వెండి తెరపై ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో కార్తికేయ తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం దక్కించుకున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.అయితే కార్తికేయ ఒక పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క విలన్ పాత్రలు కూడా చేస్తున్నాడు.గత సంవత్సరం లో వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్ చిత్రంలో నెగిటివ్ రోల్ కలిగినటువంటి పాత్రలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

#KannadaActress #KannadaActress #KannadaActress #TollywoodHero #KannadaActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kannada Actress Raksha Gowda Fidha To The Tollywood Hero Related Telugu News,Photos/Pics,Images..