పెళ్ళాం ని చంపడానికి ట్రై చేసి అడ్డంగా బుక్కయిన నటుడు  

పెళ్ళాన్ని చంపడానికి ప్లాన్ చేసి బుక్ అయిన నటుడు. .

Kannada Actor Plan To Murder His Wife In Cinema Style-cinema Style,crime Stories,kannada Actor Plan To Murder His Wife,kannada Industry

సినిమాల ప్రభావం అందులో నటించే వారి మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అనేదానికి అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తాయి. ఇప్పుడు అలాంటి సంఘటన బెంగుళూరులో జరిగింది. కన్నడ ఇండస్ట్రీకు చెందిన ఓ నటుడు తన భార్యను చంపడానికి సినీఫక్కీలో స్కెచ్ వేసి చంపే ప్రయత్నం చివరికి బెడిసికొట్టింది..

పెళ్ళాం ని చంపడానికి ట్రై చేసి అడ్డంగా బుక్కయిన నటుడు-Kannada Actor Plan To Murder His Wife In Cinema Style

వివరాలోకి వెళ్తే కన్నడ సినిమాలలో లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న శబరీష్ శెట్టి అనే నటుడు కొన్ని నెలల క్రింద పద్మశ్రీ అనే అమ్మాయిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. సినిమాల్లో తనకు చాలా మంది తెలుసని నిన్ను కూడా నటిని చేస్తానంటూ దర్శక నిర్మాతలు పేరు చెప్పి ఆ అమ్మాయిని నమ్మించాడు. శబరీష్ మాటలు విన్న ఆమె అతని పెళ్లి చేసుకుంది.

అయితే కొద్ది రోజులకే అతని గురించి వాస్తవం తెలుసుకుని ఆమె అతనితో ప్రతి రోజు గొడవలు పడటం మొదలు పెట్టింది. ఈ నేపద్యంలో శబరీష్ తన పెళ్ళాంని ఎలా అయిన చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. దానికి సినిమా స్టైల్ లో పక్కా ప్లాన్ చేసి తన స్నేహితులని ఇంటికి పిలిచి పిలిచి భార్యకు మత్తుమందు విచ్చేసి కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేయించి హత్యా వేసాడు.

దానిని అమలులో పెట్టె సమయంలో పద్మశ్రీ ఫ్రెండ్ అనుకోకుండా అక్కడికి రావడం అతని ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. పద్మశ్రీ పై జరుగుతున్న హత్యాయత్నం గురించి తెలుసుకున్న ఆమె ఫ్రెండ్ వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి సదరు నటుడిని అరెస్టు చేశారు.