అందరు చూస్తుండగానే మోనాల్ కు ముద్దు పెట్టాడు..!

బిగ్ బాస్ ఫోర్ సీజన్ ద్వారా పరిచయమైన మోనాల్.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం బాగా ఎమోషనల్ అవుతూ ప్రేక్షకులతో పాతాళ గంగ అని పేరు పెట్టించుకుంది.

 Kanna Master Kiss Monal Gajjar Dance Plus Show-TeluguStop.com

ఇక ఈమె బిగ్ బాస్ ముందు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈమె సినిమాలలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేనందున అంతగా ప్రేక్షకులకు పరిచయం లేదు.

కానీ బిగ్ బాస్ తర్వాత విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకుంది.

 Kanna Master Kiss Monal Gajjar Dance Plus Show-అందరు చూస్తుండగానే మోనాల్ కు ముద్దు పెట్టాడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం అఖిల్, అభిజిత్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపి ఫేమస్ గా మారింది మోనాల్.

ఇక బిగ్ బాస్ తర్వాత మోనాల్ మళ్లీ వెండితెరపై అవకాశాలను అందుకుంది.బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే.

Telugu Abhijeet, Akhil, Big Boss, Bigg Boss, Dance Plus Show, Kanna Master Kiss, Maa Tv, Monal And Kanna Master, Monal Gajjar, Monal In Dance Plus, Social Media, Viral-Movie

ఇక స్టార్ మా లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ రియాలిటీ షో లో కూడా మోనాల్ జడ్జిగా అవకాశం సొంతం చేసుకుంది.ఇక ఇందులో అప్పుడప్పుడు ఈమె చేసే డాన్సులు తెగ ఆకట్టుకుంటాయి.ఇదిలా ఉంటే తాజాగా మోనాల్ ను అందరి ముందల ఓ మాస్టర్ తనకు ముద్దు పెట్టాడు.ఇంతకీ అతడు ఎవరో కాదు కన్నా మాస్టర్.

ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ విడుదల కాగా అందులో కన్నా మాస్టర్ మోనాల్ కోసం పట్టువస్త్రాలతో దర్శనమిచ్చాడు.ఇక మోనాల్ దగ్గరికి వెళ్లి తనను స్టేజ్ పైకి తీసుకెళ్ళి డాన్స్ స్టెప్పులతో తనతో పర్ఫామెన్స్ చేశాడు.

ఆ తర్వాత ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కూర్చుని మోనాల్ చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టాడు.ఇది చూసిన యాంకర్ తో సహా అక్కడి వారంతా షాక్ అయ్యారు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

#Abhijeet #Dance Plus Show #Monal Gajjar #MonalAnd #Maa Tv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు