పోకిరి ఆఫర్‌ మీ నాన్న వల్ల వదులుకున్నా అంటున్న హీరోయిన్‌  

Gangster, Kangana Ranaut, Pooja Bhatt, Mahesh Bhatt, Social Media, Kangana Comments on mahesh bhatt - Telugu Gangster, Kangana Comments On Mahesh Bhatt, Kangana Ranaut, Mahesh Bhatt, Pooja Bhatt, Social Media

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఫైర్‌ బ్రాండ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆమె తనపై ఎవరైనా కామెంట్స్‌ చేస్తే వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడదు.

 Kangana Ranaut Pokiri Offer Pooja Bhatt

ఎంతో మంది స్టార్‌ హీరోలను సైతం ఈమె విమర్శించింది.ఇప్పుడు పూజా భట్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించింది.

ఇటీవలే పూజా భట్‌ ఒక వీడియో పోస్ట్‌ చేసి ఆమెకు మొదటి ఆఫర్‌ ఇచ్చిన మా నాన్న గారిని విమర్శించడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను అంది.

పోకిరి ఆఫర్‌ మీ నాన్న వల్ల వదులుకున్నా అంటున్న హీరోయిన్‌-Movie-Telugu Tollywood Photo Image

ఒక వీడియోను షేర్‌ చేసి కంగనా మొదటి సినిమా ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు అందుకున్న సమయంలో తనకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత మహేష్‌ భట్‌ గారికి కృతజ్ఞతలు అంటూ మాట్లాడిన కంగనా ఇప్పుడు మాత్రం వారినే విమర్శించడం జరుగుతుంది.

ఆమె పద్దతి ఈ సందర్బంగా నిరూపితం అయ్యిందని పూజా చేసిన కామెంట్స్‌కు కంగన చాలా సీరియస్‌ అయ్యింది.

మీ గ్యాంగ్‌స్టర్‌ మూవీ కారణంగా నేను తెలుగులో పోకిరి అనే పెద్ద సినిమాను వదులకున్నాను.పూరి జగన్నాధ్‌ గారు నాకు ఆ ఆఫర్‌ ఇవ్వగా నేను ఈ సినిమాకు కమిట్‌ అవ్వడంతో ఆ సినిమాను చేయలేకపోయాను.నాకు పోకిరి వంటి మంచి సినిమాను మీ నాన్న మిస్‌ చేశాడు అంటూ కంగనా కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ప్రస్తుతం ఈ విషయమై నెటిజన్స్‌ చర్చిస్తున్నారు.

#Pooja Bhatt #Mahesh Bhatt #Kangana Ranaut #Gangster #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ranaut Pokiri Offer Pooja Bhatt Related Telugu News,Photos/Pics,Images..