హాట్ లుక్ లో కంగనా.. వైరల్ ఫోటో

బాలీవుడ్ నటి హాట్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి బాలీవుడ్ పరిచయం ఉన్న ప్రేక్షకులకు తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ముక్కుసూటి మనిషి గా పేరు తెచ్చుకుంది.

 Kangana Ranaut, Bollywood, Photos Viral, Hot Look, Social Media-TeluguStop.com

తన నటన పట్ల ఎంతో ఆసక్తి చూపించడమే కాకుండా.సమాజం పై జరుగుతున్న సంఘటనలపై కూడా తెగ ఆసక్తి చూపుతుంది కంగనా.

ఇక తన నటనకు ఉత్తమనటి అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే కంగనా అప్పుడప్పుడు కొందరి పై విమర్శలు చేస్తూ ఉంటుంది.

ఇక తన ట్విట్టర్ ఖాతాలో తాను చేసిన హల్ చల్ గురించి అందరికీ తెలిసిందే.గతంలో తాను ఈ యాప్ గురించి కొన్ని విమర్శలు చేయగా ఈ యాప్ ఖాతాను తొలగించనున్నట్లు కూడా తెలిపింది.

అంతేకాకుండా దేశీయ యాప్ లో చేరుతానన్న కంగనా మళ్లీ ప్రస్తుతం ట్విట్టర్ ఖాతాలో అడుగు పెట్టింది.ఇక బాలీవుడ్ లో ఎక్కువ పారితోషకం తీసుకున్న వారిలో ఒక ఈమె ఒకరు.

ఈమె నాలుగు ఫిలింఫేర్ అవార్డులను, జాతీయ పురస్కారాలను కూడా అందుకుంది.అతి తక్కువ సమయంలో కంగనా రనౌత్ తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Telugu @kanganateam, Bollywood, Hot, Kangana Ranaut-Movie

ఇక సోషల్ మీడియాలో కంగనా ప్రతి ఒక్క విమర్శలతో వైరల్ గా మారుతుంది.ఇక ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేయడమే కాకుండా తన సినిమా అప్ డేట్ లను కూడా అభిమానులకు షేర్ చేసుకుంటోంది.ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఆ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం మా ఫోటో వైరల్ గా మారింది.అందులో కంగనా నలుపు రంగు దుస్తులు హాట్ లుక్ లతో తన అభిమానులను ఆకట్టుకుంది.

ఇది చూసిన నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube