స్కిన్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ !

బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తనకు సంభంధం లేని విషయాల్లో కూడా తనదైన రీతిలో స్పందిస్తూ వివాదాలు చెలరేగేలా మాట్లాడడం ఈ బ్యూటీ స్టైల్.

 Kangana Ranaut Latest Hot Photos-TeluguStop.com

అందుకే బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది.కంగనా ధాటికి పెద్ద పెద్ద హీరోలు కూడా కామ్ అయినా సందర్భాలు ఉన్నాయి.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాదు బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది.

 Kangana Ranaut Latest Hot Photos-స్కిన్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె నటనకు ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరస హిట్లతో దూసుకు పోతుంది.తన నటనతో ఎన్నో అవార్డులను అందుకుంది.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది.

అప్పుడు పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది అని చాలా మంది అభిప్రాయం.

అయితే మరోకొంత మంది మాత్రం ఆమె స్వభావాన్ని ఇష్టపడతారు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో తప్పేముంది అంటారు.

ఇదంతా పక్కన పెడితే కంగనా నటన పరంగా ఎంత బాగా చేసినా స్కిన్ షో చేయడానికి మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచదు.ఎప్పుడు నటన పరంగానే చూస్తుంది.

అయితే తాజాగా ఇందుకు విరుద్ధంగా కంగనా హాట్ హాట్ ఫొటోలతో యూత్ కు పిచ్చేక్కిస్తుంది.తన స్కిన్ కు మ్యాచ్ అయ్యే గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ తో క్లివేజ్ షో చేస్తూ అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అంత బాగున్నా ఈ అమ్మడు మాత్రం ఫోటోలు కూడా సీరియస్ లుక్ ఇచ్చే దిగింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

#Kangana Ranaut #Kangana Ranaut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు