ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న కంగనా.. ఏ సినిమాతో అంటే?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ఈమె పరిచయం గురించి బాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Kangana Ranaut Entry Into Ott Platform Kangana Ranaut, Bollywood, Ott Plat Form,-TeluguStop.com

బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులలో ఈమె కూడా ఉంది.ఇక తన నటనకు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

గ్లామర్ విషయంలో కూడా మోడల్ గా పేరు సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది కంగనా.

2004 దీపక్ శివ దసని దర్శకత్వంలో ఐ లవ్ యు బాస్అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ ను కూడా అందుకోగా ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.

ఇక నటిగా కాకుండా సోషల్ మీడియాలో తను చేసే ట్వీట్ ల వల్ల మరింత పరిచయాన్ని పెంచుకుంది కంగనా.నిత్యం ఏదో ఒక ట్వీట్ తో వివాదాన్ని సృష్టిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది కంగనా.,/br>

Telugu Bollywood, English, Kangana Ranaut, Ott Plat Form, Reality Show, Island-M

ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న కంగనా ఓటీటీ లో కూడా తనేంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈమె ఓ రియాలిటీ షో చేయనుందట.ఇక ఆ షో ఎంతో గుర్తింపు పొందిన ఇంగ్లీష్ షో అని టెంప్టేషన్ ఐ ల్యాండ్ కి ఇంగ్లీష్ వర్షన్ అని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ షోను కంగనా చేయనుండగా ఈ షో డేటింగ్ కి సంబంధించినట్లు తెలుస్తుంది.ఇక ఈ షోను ఓటీటీ నిర్మించేందుకు సిద్ధంగా ఉందట.

Telugu Bollywood, English, Kangana Ranaut, Ott Plat Form, Reality Show, Island-M

ఇక ఇందులో కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టనుందట.అంతేకాకుండా ఈ షోకి కంగనా కు భారీ పారితోషకం అందనున్నట్లు సమాచారం.ఇక ఈ షోకు కంగనా తప్ప మరెవరూ లేరని ఓటీటీ యాజమాన్యం భావించిందని తెలుస్తుంది.మొత్తానికి కంగనారనౌత్ రియాలిటీ షో ద్వారా తనేంటో, తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఓటీటీ ద్వారా ఎంట్రీ ఇస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube