నాకు ఆ అర్హత ఉంది.. అందుకే వేలు పెడుతున్నా  

Kangana Ranaut Controversy With Director Krish And Simran Movie-kangana Controversy With Krish,kangana Ranaut,kangana Ranaut Controversy,simran Movie,trolls On Kangana,viral About Kangana Ranaut

Kangana Ranaut is the main character of Jhansi Lakshmi Bhai's life with the title Manikarnika. Krrish has dropped out of the film due to some of the inevitable controversies that Krrish directed the film. After that, Kangana directed the film. Manikarnika trailer was released in Telugu for the same. A good response from Telugu audiences. She will be interacting with the director in the film Simran in the lead. The subject was revealed by the filmmaker himself.

.

Mankind's film is proud to say that he had shot 70 per cent. Some of the cries that Chris has made are also re-shot. Kangana Simran, who has been accustomed to directing the film, is trying to interfere with the film. But Kangana told me that I would like to direct her from before, and I have told him that I have directed short short films. . .

Kangana, who came to Hyderabad for the launch of the latest Manikarni Telugu trailer, asks you to direct a movie of the future. I will definitely direct it. The pot struck me with the director telling me that I will direct my next film. . .

కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో ఝాన్సీ లక్ష్మి భాయి జీవితాని మణికర్ణిక అనే టైటిల్ తో సినిమాగా రూపొందించారు. ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించిన కొన్ని అనివార్యకారణాల వలన ఆ చిత్రం నుండి క్రిష్ తప్పుకున్నాడు. ఆ తరువాత ఆ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించారు..

నాకు ఆ అర్హత ఉంది.. అందుకే వేలు పెడుతున్నా-Kangana Ranaut Controversy With Director Krish And Simran Movie

మణికర్ణిక ట్రైలర్ ను ఇటివల తెలుగులో విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల నుండి కుడా మంచి రెస్పాన్సు వస్తుంది. తాజాగా ఆమె నటిస్తున్న సిమ్రాన్ చిత్రంలో కుడా దర్శకత్వం విషయంలో జోక్యం చేసుకుంటుందంట.

ఈ విషయాన్ని ఆ చిత్ర రచయత స్వయంగా బయటపెట్టాడు.

మణికర్ణిక సినిమా ను తానే 70 పర్సెంట్ షూట్ చేసినట్లు గర్వంగా చెప్పుకుంది. క్రిష్ తీసిన కొన్ని సిన్స్ ను కంగనా మరల రీ షూట్ కూడా చేసిందంట. ఒక్కసారి దర్శకత్వంనకు అలవాటు పడిన కంగనా సిమ్రాన్ సినిమా విషయంలో జోక్యం చేసుకోవడాని కొంద్దరు తప్పు పడుతున్నారు.

కానీ కంగనా మాత్రం తనకు ముందునుండి దర్శకత్వం ఇష్టం అని నేను చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించానని తనకు తాను సర్ది చెప్పుకుంది. .

తాజాగా మణికర్ణిక తెలుగు ట్రైలర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా ను ఓ విలేకరి మీరు తరవాతి సినిమాలకు దర్శకత్వం వహిస్తారాని ప్రశ్నిస్తే. ఓ తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. నా తరువాతి సినిమాకు నేను దర్శకత్వం వహిస్తానని ఆ దర్శకుడితో చెప్పనని కుండ బద్దలు కోటింది.

తాను సొంతగా దర్శకత్వం వహించను అని, త్వరలోనే ఓ సినిమాకు ఓ ప్రముఖ దర్శకుడితో కలిసి పనిచేస్తానని చెప్పుకువచ్చింది. మామూలుగా అయితే సినిమా దర్శకత్వం విషయంలో హీరోయిన్స్ జోక్యం చేసుకుంటే ఒప్పుకోరు. కానీ కంగనా విషయంలో మాత్రం దర్శకులు రాజీ పడుతున్నారు. మన క్రిష్ రాజీ పడలేక వదిలేశాడు.

సినిమాలో కంగనా జోక్యం అవసరమాని కొంతమంది దర్శకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాను మాత్రం సినిమాల దర్శకత్వంలో జోక్యం చేస్తుకుంటానంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుంది.