కంగనా వల్ల మందుకు బానిసయ్యా.. నటుడి షాకింగ్ కామెంట్స్..?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరనే సంగతి తెలిసిందే.దాదాపు 10 సంవత్సరాల క్రితం కంగనా రనౌత్, నటుడు అధ్యయన్ సుమన్ ప్రేమలో ఉన్నారు.

 Kangana Ranaut And Adhyayan Suman Break Up Story Details Here-TeluguStop.com

షూటింగ్ స్పాట్ లో సుమన్, కంగనా ప్రేమలో పడగా ఒక పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో కంగనా, అధ్యయన్ సుమన్ మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది.ఆ సినిమా షూటింగ్ సమయంలోనే కంగనా అధ్యయన్ కు ఐలవ్యూ చెప్పింది.

Telugu Adhyayan Suma, Breakup Story, Details Here, Kanaga Ranaut-Movie

అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కంగనా, అధ్యయన్ సుమన్ విడిపోయారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో అధ్యయన్ మాట్లాడుతూ కంగనాతో విడిపోవటానికి గల కారణాలను వెల్లడించారు.ఒకరోజు రాజ్ 2 సినిమా రషెస్ చూసి మహేష్ భట్ ఫోన్ చేశారని తనతో సినిమా చేయాలని అనుకుంటున్నానని మహేష్ భట్ చెప్పడం కంగనాకు మాత్రం నచ్చలేదని అధ్యయన్ సుమన్ చెప్పుకొచ్చారు.

 Kangana Ranaut And Adhyayan Suman Break Up Story Details Here-కంగనా వల్ల మందుకు బానిసయ్యా.. నటుడి షాకింగ్ కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాకు ఆఫర్లు రావడం లేదు నీకు మాత్రం వస్తున్నాయని కంగనా కామెంట్లు చేశారని అధ్యయన్ సుమన్ పేర్కొన్నారు.

ఒకసారి నాన్న శేఖర్ సుమన్ తనకు బీఎమ్‌డబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వగా ఏం సాధించావని కారు ఇచ్చారంటూ కంగనా కామెంట్ చేసిందని అధ్యయన్ చెప్పుకొచ్చారు.కంగనతో రిలేషన్ కన్ ఫ్యూజన్ గా ఉండేదని ఎక్కువగా ఆమె తనను అవమానించేదని అధ్యయన్ తెలిపారు.

Telugu Adhyayan Suma, Breakup Story, Details Here, Kanaga Ranaut-Movie

హృతిక్ రోషన్ కు కంగనా పంపిన మెయిల్స్ చూసి ఆమెతో విడిపోయానని ఆ తరువాత మందు, సిగరెట్ కు బానిసనయ్యానని కంగనా వెల్లడించారు.ప్రేమ వల్ల తనకు జీవితంలో చేదు అనుభవాలే ఎదురయ్యాయని కంగనా చెప్పుకొచ్చారు.తాను మళ్లీ ప్రేమలో పడతానని అధ్యయన్ చెప్పుకురావడం గమనార్హం.అధ్యయన్ కంగనా బిహేవియర్ వింతగా ఉండేదని ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ప్రవర్తించేదని చెప్పుకొచ్చారు.అధ్యయన్ కామెంట్లపై కంగనా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

#Kanaga Ranaut #Details Here #Adhyayan Suma #Breakup Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు