సుశాంత్ సారా రిలేషన్ పై స్పందించిన కంగనా!  

Kangana Comments On Sushanth Sara Relation,Sushanth Singh Rajput, Kangana Ranaut, Sara Ali Khan, Love Affair - Telugu Kangana Comments On Sushanth Sara Relation, Kangana Ranaut, Love Affair, Sara Ali Khan, Sushanth Singh Rajput

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనంతరం బాలీవుడ్ లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్ కూతురు, సారా అలీఖాన్‌తో సుశాంత్ సింగ్ ప్రేమాయణం సాగించారనే విషయం బయటకు వచ్చింది.

TeluguStop.com - Kangana Comments On Sushanth Sara Relation

ఈ విషయం నిజమేనని సుశాంత్ సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్నారు.కాని సారా అలీఖాన్‌, సుశాంత్ సింగ్ బ్రేక్ అప్ అవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే కొంతమంది సుశాంత్ సన్నిహితులు తాజాగా సుశాంత్,సారా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు.అదేంటంటే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నప్పుడు సుశాంత్, సారాను ఓ ప్రైవేట్ జెట్‌లో బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడని, అక్కడ వారిద్దరూ మూడు రోజులు ఎంజాయ్ చేశారని అంటున్నారు.

TeluguStop.com - సుశాంత్ సారా రిలేషన్ పై స్పందించిన కంగనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరి ఇందులో నిజమెంతో కాలమే సమాధానం చెప్పాల్సివుంది.

ఇక గత కొద్దిరోజులుగా వార్తలలో నిలుస్తున్న సుశాంత్-సారా అఫైర్ పై తాజాగా హీరోయిన్ కంగనా స్పందించింది.

గత కొద్దిరోజులుగా సుశాంత్-సారా అఫైర్ గురించి మీడియాలో బోలెడు వార్తలు వస్తున్నాయి.ఒక స్టార్ వారసురాలైన సారా అసలు కష్టపడి పైకి వచ్చిన సుశాంత్ లో ఆశలు కలిగించి అతన్ని కొద్దిరోజుల తర్వాత కారణం లేకుండా వదిలేసిందని అన్నారు.

ఇక ఇప్పటికే ఎందరో ప్రముఖుల గుట్టును రట్టు చేస్తున్న ఈ కేసు ఇంకెన్ని సంచలనాలకు కారణం అవుతుందో వేచి చూడాలి.

#SushanthSingh #KanganaComments #Sara Ali Khan #Love Affair #Kangana Ranaut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Comments On Sushanth Sara Relation Related Telugu News,Photos/Pics,Images..