మెగా హీరోల కోసం కందిరీగ దర్శకుడు..!

కందిరీగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత తన మార్క్ హిట్ కొట్టలేక కెరియర్ లో వెనకపడ్డాడు.ఎన్.

 Kandireega Santosh Srinivas Mega Hero Discussions , Kandireega , Mega Hero, Movies, Sai Dharam Tej, Santosh Srinivas,tollywood, Vaishnav Tej-TeluguStop.com

టి.ఆర్ తో రభస ఛాన్స్ వచ్చినా వాడుకోలేని సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత రాం తో హైపర్, బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమా చేశాడు.ఈ సినిమాలేవి అతనికి హిట్ ఇవ్వలేదు.అందుకే కెరియర్ లో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యాడు.కొన్ని కథలను సిద్ధం చేసుకుని హీరోలని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడు సంతోష్ శ్రీనివాస్.

సంతోష్ శ్రీనివాస్ హీరోల లిస్ట్ లో మెగా హీరోలు ఉన్నట్టు టాక్.

 Kandireega Santosh Srinivas Mega Hero Discussions , Kandireega , Mega Hero, Movies, Sai Dharam Tej, Santosh Srinivas,Tollywood, Vaishnav Tej-మెగా హీరోల కోసం కందిరీగ దర్శకుడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా మేనల్లుడు సాయి తేజ్ లేదా వైష్ణవ్ తేజ్ లలో ఇద్దరిలో ఒకరితో సినిమా చేయాలని చూస్తున్నాడట సంతోష్ శ్రీనివాస్.మెగా హీరోలతో ఛాన్స్ వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరికి కథ చెప్పేందుకు రెడీ అవుతున్నాడత సంతోష్ శ్రీనివాస్.మరి ఇద్దరిలో ఒకరైనా సంతోష్ కి ఓకే చెబుతారేమో చూడాలి.

డైరక్టర్ గా టాలెంట్ ఉన్నా సరే సరైన కథల ఎంపిక లేని సంతోష్ శ్రీనివాస్ కెరియర్ లో మళ్లీ ముందుకు రావాలని చూస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube