కాంచన రీమేక్ ని మొదలెట్టిన లారెన్స్! లక్ష్మి బాంబ్ గా ప్రేక్షకుల ముందుకి

లారెన్స్ దర్శకత్వంలో సౌత్ లో హర్రర్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా కాంచన.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో సూపర్ హిట్ అయ్యింది.

 Kanchana Hindi Remake Started-TeluguStop.com

ఇక కన్నడలో కూడా ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కాంచన మూవీ హిందీలోకి వెళ్తుంది.

అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా హిందీలో తెరకెక్కబోతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాని తాజాగా ప్రారంభించినట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకి లక్ష్మి బాంబ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.ఇకా కాంచన, గంగ సినిమాలని కలిపి హిందీలో రాఘవ లారెన్స్ లక్ష్మి బాంబ్ సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube