సింహాద్రిపురం లో ఏడేళ్ల బాలికపై కామాంధుడు హత్యాచారం

నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల ముసునూరు మండలం కొర్లగుంట పంచాయతీ శివారు సింహాద్రిపురం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే 38 ఏళ్ల కామ పిచాచి అత్యాచారానికి పాల్పడ్డాడు.దీనిపై ముసునూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 Kamandhu Murders A Seven-year-old Girl In Simhadripuram-TeluguStop.com

సంఘటనా స్థలానికి వచ్చి నూజివీడు సీఐ అంకబాబు విచారణ ప్రారంభించారు.ఈ సంఘటన గ్రామంలో కలకలం రేగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube