కమల్ హాసన్ జయప్రదకు అలా ముద్దు పెట్టాడు: శుభలేఖ సుధాకర్

తెలుగు సినీ నటుడు శుభలేఖ సుధాకర్.కె.

 Kamal Haasan Did In Kissing Scene With Jayaprada Subhaleka Sudhakar,  Kamal Haas-TeluguStop.com

విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శుభలేఖ సినిమాలో హీరోగా నటించిన ఈయనకు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.దీంతో ఆయనకు తన పేరు ముందు శుభలేఖ అని చేర్చడంతో శుభలేఖ సుధాకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యడు.

ఇక ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా నటించగా ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ పలు పాత్రలలో నటిస్తున్నాడు సుధాకర్.

ఇదిలా ఉంటే కమల్ హాసన్, జయప్రద మధ్య ముద్దు సన్నివేశం గురించి ఓ విషయాన్ని పంచుకున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఈయన నటించిన శుభలేఖ సినిమా దర్శకుడు విశ్వనాథ్ గురించి పంచుకున్నాడు.ఇక ఆయన సినిమాలో ఉండే డైలాగులు బాగా నాచురల్ గా ఉంటాయని తెలిపాడు.

ఓ సన్నివేశంలో ఉన్న ప్రతి ఒక్క పాత్రను ఎలా చేయాలో చేసి చూపిస్తాడట విశ్వనాథ్.ఇక ఈయన దర్శకత్వంలో 1983లో విడుదలైన సినిమా సాగర సంగమం.

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, జయప్రద నటీనటులుగా నటించారు.

ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇందులో ఓ సన్నివేశంలో జయప్రద.డాన్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ కమల్ కు ఇచ్చిన సమయంలో కమల్ హాసన్ అందులో డాన్సర్ లను చూసి వాళ్ల వాళ్ల గొప్ప అనుకుంటూ అనగా అందులో ఆయన ఫోటో కూడా ఉండేసరికి ఈయన కూడా గొప్ప డాన్సర్ అని అనడంతో ఇది నిజమా కలనా అని ఎమోషనల్ అవుతాడు.

ఇక అదే సమయంలో వెంటనే డైరెక్టర్ విశ్వనాథ్ ఆ సమయంలో ఆమెను చేయి పట్టుకొని ముద్దు పెట్టమని అన్నాడట.

అయితే ఈ సన్నివేశం గురించి విశ్వనాథ్ చెప్పిన తర్వాత కూడా కమల్ హాసన్ వెంటనే చేయలేదని తెలిపాడు సుధాకర్.అంటే ఆ సమయంలో విశ్వనాథ్ ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని అలా కథను మరింత హైప్ చేయడానికి అలా చేయమని అన్నాడట.ఇక ఆ సీన్ గురించి కమల్ హాసన్ బాగా ఆలోచించిన తర్వాతే ఆ సీన్ కి ఒప్పుకున్నాడట.

అలా సుధాకర్ విశ్వనాథ్ గురించి చెబుతూ ఆయన దర్శకత్వం వహించే విధానాన్ని ఉదాహరణకి ఈ సీన్ గురించి తెలిపాడు శుభలేఖ సుధాకర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube