పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కమల్ హాసన్ సంచలన కామెంట్స్..!!

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.జరిగిన ఎన్నికలలో స్టాలిన్ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వం స్థాపించడం జరిగింది.

 Kamal Haasans Sensational Comments To Party Workers-TeluguStop.com

ఇదే సమయంలో  జరిగిన ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తారని భావించిన విలక్షణ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఓడిపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

పరిస్థితి ఇలా ఉండగా తన ఓటమికి గల కారణం ఏంటో తెలియజేయాలని పార్టీ పట్ల అభిప్రాయాల ఎన్నికలలో అవలంభించిన విధానాల గురుంచి నిర్మొహమాటంగా చెప్పండి అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి తాజాగా కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేరుగా చెప్పకపోయినా ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చు అని స్పష్టం చేశారు.

 Kamal Haasans Sensational Comments To Party Workers-పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కమల్ హాసన్ సంచలన కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏది ఏమైనా మొదటిసారి పోటీకి దిగడంతో అనేక విలువైన పాఠాలు నేర్చుకోవటం జరిగిందని.ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదంటూ తాజా ఓటమిపై కమల్ దిద్దుబాటు చర్యలకు దిగారు.

#Stalin #Kamal Haasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు