ఈ ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా?

జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్యం అనేది ఉంటుంది.ఏదో ఒక విషయంలో లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి దానినైనా లక్ష్యం కోసం ప్రయత్నిస్తారు.

 Heroine Kalyani Priyadarshan Childhood Photo, Hello Movie Fame, Kalyani Priyadar-TeluguStop.com

ఇలా ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరి లక్ష్యాలను సాధిస్తూ ఉంటారు.అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా తన లక్ష్యం కోసం తను ఎలా మారిపోయిందో మీరే చూడండి.

తెలుగు సినీ పరిశ్రమలో హలో సినిమాతో పరిచయమైన నటి కళ్యాణి ప్రియదర్శన్.ఫోటోలో కనిపిస్తున్నది ఆ అమ్మాయే ఈ అమ్మాయి.చూడటానికి పోలిక అస్సలు లేకున్నా….నిజంగానే ఆ అమ్మాయే కళ్యాణి ప్రియ దర్శన్.

అంతేకాదు కళ్యాణి ప్రియదర్శన్ తల్లి కూడా నటిమనియే.ఆమె ఎవరో కాదు నటి లిస్సి.

తండ్రి దర్శకుడు ప్రియదర్శన్.కళ్యాణి ప్రియదర్శన్ తన తల్లిని మించి అందంగా తయారయింది.

ఈ ఫోటోలో ఉన్న కళ్యాణికి హలో సినిమాలో నటించిన కళ్యాణి కి చాలా తేడా ఉంది.దాదాపు 80 కేజీల బరువు ఉండేదట ఈ భామ.తను హీరోయిన్ అవ్వాలని కష్టపడి తన బరువును తగ్గించుకుంది.అంత బరువు తగ్గడం అసాధ్యం.

కానీ కళ్యాణి ప్రియదర్శన్ బరువు తగ్గి అందంగా తయారయ్యి సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

తన శరీర బరువును తగ్గించి స్లిమ్ గా మారింది.

హలో సినిమాలో ఎంతో గ్లామర్ బ్యూటీ గా కనిపించి హీరో అక్కినేని అఖిల్ సరసన బాగా నటించింది.హీరోయిన్ గా రాణించాలంటే ఇలాంటి సమస్యలను ఎంత కష్టమైనా ఇష్టంతోనే చేసుకోవాలి అని కళ్యాణి ప్రియదర్శన్ చెప్పుకొచ్చింది.

కాగా తను లావు గా ఉన్నప్పుడు ఏ అబ్బాయిలు కూడా కన్నెత్తి చూసేవారు కాదని ఇప్పుడు మాత్రం ఎన్నో ప్రపోజల్స్ వచ్చినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కళ్యాణి ప్రియదర్శన్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube