జీ తెలుగు లో పుష్కర మలుపుతో వస్తున్న కల్యాణ వైభోగం

ప్రతి ముగింపు కూడా ఒక్క ఆరంభానికి నాంది పలుకుతుంది.కొత్త సవ్వడులు వెదజల్లుతుంది.

 Kalyana Vaibhogam Is Coming With A Pushkara Turn In Zee Telugu, Kalyana Vaibhoga-TeluguStop.com

అలాగే కొత్త మలుపులు కూడా జీవితంలో ప్రవేశిస్తాయి.అలాంటి కొత్త మలుపులతోనే మన ముందుకు వస్తుంది జీ తెలుగు వారి కల్యాణ వైభోగం.

ఇప్పటివరకు మనలని జై-మంగ గా ఎంతో అలరించిన ఆ రెండు పాత్రలు వారిని ఎంతోగానో అభిమానించే అభిమానులకు వీడుకోలు పలుకుతూ వారి పిల్లలైనా దివ్య మరియు అభి కు స్వాగతిస్తున్నారు.

అందరకి ఎంతోగాను నచ్చిన కల్యాణ వైభోగం ఇపుడు 12 ఏళ్ళ తర్వాత దివ్య మరియు అభి జీవితం చుట్టూ తిరగనుంది.

మరోసారి మేఘన లోకేష్ ద్విపాత్రాభినయం చేయనుంది దివ్య పాత్రలో.దివ్య తన అన్నయ అయినా అభి కోసం 12 ఏళ్ళ నుంచి వెతుకుతుంది.ఇంత వరకు తన ఆచూకీ తెలీదు.కానీ, తన అన్నయ అంటూ ఇద్దరు వ్యక్తులు తన ముందుకు వస్తారు.

మరి ఆ ఇద్దరిలో తన అన్న అభి ఎవరు? నిత్య ఏ విధంగా దివ్య జీవితం తో పాటు అభి జీవితం తో ఆడకుంటుంది అని తెలియాలంటే కల్యాణ వైభోగం లో జరిగే ఈ మార్పు ఈ బుధవారం నుండి చూడాల్సిందే రాత్రి 9: 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లో.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.

2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube