ఎంత మంచివాడవురా..! స్టోరీ ఏంటో చెప్పేసిన కళ్యాణ్ రామ్...

తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ రామ్ నటించినటువంటి చిత్రం ఎంత మంచి వాడవురా ఈ చిత్రానికి గతంలో శర్వానంద్ నటించిన టువంటి శతమానం భవతి చిత్రానికి దర్శకత్వం వహించిన టువంటి సతీష్ విఘ్నేష్ దర్శకత్వం వహించాడు.అయితే కళ్యాణ్ రామ్ తాజాగా ప్రముఖ హీరో మరియు కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అటువంటి ఆలీతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

 Kalyan Ram Yentha Manchi Vadavu Raa Story Line-TeluguStop.com

ఇందులో భాగంగా తన చిన్ని తండ్రి అయినటువంటి నందమూరి బాలకృష్ణ మరియు తమ్ముడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ఈ చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే ముందుగా స్పెషల్ సాంగ్ లో నటించే సి వెళ్ళిపోతారు అండి సరదాగా చెప్పారు.అలాగే తన చిన్నప్పటి నుంచి బాయ్స్ పాఠశాలల్లోనే చదివానని అందువల్లనే తనకు ప్రేమ వ్యవహారాలు పెద్దగా తెలియదని అన్నారు.

అంతేగాక ఎంత మంచి వాడవురా స్టోరింగ్ గురించి కూడా మాట్లాడారు.

Telugu Kalyan Ram, Mehreen Pirzada, Vijay Kumar-Movie

ఈ కథ చిత్ర కథ విషయానికి వస్తే తమ తోటి వారికి అవసరమైన సహాయం చేస్తే అంతే చాలనే ట్యాగ్ లైన్ తో స్టోరీ మొత్తం తిరుగుతున్నట్లు తెలిపారు.అయితే ఈ చిత్రం ఈ నెల 15వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రిన్ పిర్జాడ నటించగా సీనియర్ నటుడు విజయ్ కుమార్,  నరేష్, తనికెళ్ల భరణి వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే గతంలో కళ్యాణ్ రామ్ నటించిన టువంటి ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు డిజాస్టర్లు అవడంతో తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube