హీరో కళ్యాణ్ రామ్ కు భార్యపై ఇంత ప్రేమా.. చేతిపై పచ్చబొట్టు అంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ కుటుంబానికి బంధాలకు, అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.తాజాగా బింబిసార ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరగగా ఈ ప్రోగ్రామ్ లో కళ్యాణ్ రామ్ చేతికి వేయించుకున్న పచ్చబొట్టు గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

 Kalyan Ram Tattoo Goes Viral In Social Media Details, Kalyan Ram , Swathi, Kalyan Ram Tattoo, Bimbisara Movie, Bimbisara Trailer, Kalyan Ram Wife, Kalyan Ram Wife Tattoo, Kalyan Ram Career, Kalyan Ram Family, Kalyan Ram Swathi Marriage-TeluguStop.com

కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి పేరును పచ్చబొట్టు వేయించుకోవడం గమనార్హం.చాలా సంవత్సరాల క్రితమే కళ్యాణ్ రామ్పచ్చబొట్టు వేయించుకున్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

కళ్యాణ్ రామ్ పచ్చ బొట్టు వేయించుకున్న స్వాతి వృత్తిరిత్యా డాక్టర్ కావడం గమనార్హం.2006 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన కళ్యాణ్ రామ్ స్వాతిల వివాహం జరిగింది.ప్రయోగాత్మక సినిమాలలో కళ్యాణ్ రామ్ ఎక్కువగా నటించగా ఈ సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలవడం గమనార్హం.భార్య అంటే కళ్యాణ్ రామ్ కు ఎంతో ఇష్టం కావడంతో ఆమె పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు.

 Kalyan Ram Tattoo Goes Viral In Social Media Details, Kalyan Ram , Swathi, Kalyan Ram Tattoo, Bimbisara Movie, Bimbisara Trailer, Kalyan Ram Wife, Kalyan Ram Wife Tattoo, Kalyan Ram Career, Kalyan Ram Family, Kalyan Ram Swathi Marriage-హీరో కళ్యాణ్ రామ్ కు భార్యపై ఇంత ప్రేమా.. చేతిపై పచ్చబొట్టు అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వాతి ధనవంతుల కుటుంబం నుంచి రాగా స్వాతి ఫ్యామిలీ పలు వ్యాపారాలను నిర్వహిస్తుండటం గమనార్హం.

Telugu Bimbisara, Kalyan Ram, Swathi-Movie

స్వాతి సొంతంగా గ్రాఫిక్స్ సంస్థను రన్ చేస్తున్నారు.ఎంబీబీఎస్ చదివినా ఆమె వైద్య వృత్తికి దూరంగా ఉంటున్నారు.స్వాతి, కళ్యాణ్ రామ్ ల వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కావడం గమనార్హం.

కళ్యాణ్ రామ్ ను సపోర్ట్ చేసే వాళ్లలో స్వాతి ముందువరసలో ఉంటారు.

Telugu Bimbisara, Kalyan Ram, Swathi-Movie

స్వాతి తమ్ముడి పేరు హరి కాగా కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించి హరి మొదటి క్రిటిక్ అని సమచారం. కళ్యాణ్ రామ్ బయటి నిర్మాతలతో సినిమాలు చేస్తే మాత్రం 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube