118 ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా స్టార్ కెమెరామెన్ కె.వి.

 Kalyan Ram New Movie Trailer Release-TeluguStop.com

గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 118.ఈ సినిమాలో నివేదా థామస్, షాలిని పాండే కళ్యాణ్ రామ్ కి జోడిగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా మీద ఒక అంచనా క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగ్ ఇప్పటికే వాలెంటెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కళ్యాణ్ రామ్ హీరోగా ఎమ్మెల్యే చిత్రం తర్వాత ఈ సినిమా తెరకెక్కడం, అలాగే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేసిన కళ్యాణ్రామ్ మొదటి సారి డిఫరెంట్ జోనర్ లో చేస్తున్న సినిమా ఇది కావడంతో 118 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు రాబోతున్న ట్రైలర్ నందమూరి ఫ్యాన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube