కళ్యాణ్ రామ్ పోస్టర్ లోనే కాన్ఫిడెన్స్ తెలుస్తుంది..!

బింబిసార హిట్ తో కెరీర్ లో కొత్త జోష్ నింపుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో వస్తున్నాడు.

 Kalyan Ram Amigos Poster Super Craze , Kalyan Ram  , Amigos , Poster, Tollywood-TeluguStop.com

అందులో ఒకటి డెవిల్ కాగా.మరొకటి అమిగోస్ అంటూ వస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అమిగోస్ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాని రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.సిద్ధార్థ్ గా కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది.

బింబిసార హిట్ తర్వాత సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న కళ్యాణ్ రామ్ కథల ఎంపికలో మరోసారి తన సత్తా చాటుతున్నాడని తెలుస్తుంది.అందుకే అమిగోస్ ఫస్ట్ లుక్ చూస్తేనే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది.

అంతేకాదు సిద్ధార్థ్ గా కళ్యాణ్ రామ్ లుక్ మాత్రం అరుపులు పెట్టిస్తుంది.చూస్తుంటే కళ్యాణ్ రామ్ కెరీర్ గ్రాఫ్ పెరిగే టైం వచ్చిందని అనిపిస్తుంది.

 అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు.కెరీర్ లో ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ లో నందమూరి హీరో ప్రయోగం చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube