హీరోయిన్ ముసిముసి నవ్వుల వీడియోపై డైరెక్టర్ కామెంట్స్.. చైతూ బంగారం అంటూ?

నాగ చైతన్య, నాగార్జున మల్టీస్టారర్ లుగా తాజాగా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. ఈ సినిమా ఇటీవలే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న థియేటర్ లలో విడుదలైన విషయం తెలిసిందే.

 Kalyan Krishna Shocking Comments On Nagachaitanya Daksha Viral Video Details,  K-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతుండగా వెనుక వైపు నాగచైతన్య, నటి దక్ష సిగ్గుపడుతూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నాగచైతన్య దక్ష వైపు చూడగా, ఆమె కనుబొమ్మలు ఎగురవేయడంతో చైతన్య సిగ్గుపడాడు.

ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

దీనితో ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే బంగార్రాజు సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సినిమా సక్సెస్ అయిన సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ఈ వీడియో పై స్పందించాడు.

సెట్ లో నాగచైతన్య ఏ విధంగా ఉంటాడో తెలుపుతూ.నాగ చైతన్య స్వభావం గురించి వివరించాడు.

అయితే దీనికి కారణం అంతా కూడా నటి దక్షానే అంటూ ఆమె వైపు చూస్తూ అన్నాడు.మామూలుగా నాగచైతన్య కు చాలా సిగ్గు, మొహమాటస్తుడు, అతనికి ఎంత సిగ్గు ఉంది అంటే తాజాగా జరిగిన ఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ.

నాగార్జున సార్ ఏదో మాట్లాడుతుంటే వెనుక వైపు ఏదో సౌండ్ వినిపించడం తో నాగచైతన్య వెనక్కి తిరిగి చూశాడు.ఈ క్రమంలోనే దక్ష చైతన్య చూసి కళ్ళు ఎగరేసింది.అప్పుడు వెంటనే నాగచైతన్య సిగ్గుపడ్డాడు.ఆయన స్వభావమే అంత దేనికైనా సిగ్గు పడతాడు.ఇదంతా కూడా దక్ష వల్లే జరిగింది చైతన్య అది తప్పు లేదు అంటూ హీరోయిన్ వైపు చూస్తూ అన్నాడు కళ్యాణ్ కృష్ణ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube