కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసా?  

సాధారణంగా కలశాన్ని నోములు,వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం.వారతాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపరాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలుపసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు.కలశంపై మావిడి ఆకులు చుట్టఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు.

కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసా? kalasam pi unchina kobarikaya nu emi chyali--

మన ఇంటిలో ఏదైనా పూజలు జరిగినప్పుడు కలశం పెట్టటం ఆచారంగా వస్తుందిఅయితే చాలా మందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్ధం కాదుకలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకఇవ్వచ్చు.ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చుకొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిఎటువంటి దోషాలు ఉండవు.దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు.అదే ఇంటిలో కలశాన్నపెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా పారే నీటిలో నిమజ్జనచేస్తూ ఉంటారు.

ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది.మన పెద్దలచెప్పిన సంప్రదాయాలను అనుసరించటం మన విధి.