పెళ్లి తర్వాత ఆంటీలా మారిపోయిన కాజల్.. ఆందోళనలో అభిమానులు!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా దూసుకుపోతుంది.ఇక ఈ బ్యూటీ తన గ్లామర్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Kajal Who Changed Into Aunty After Marriage-TeluguStop.com

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి సక్సెస్ లను అందుకుంది.ఇక ఈ బ్యూటీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది కాజల్.ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఆంటీలా మారిపోయిందట.

 Kajal Who Changed Into Aunty After Marriage-పెళ్లి తర్వాత ఆంటీలా మారిపోయిన కాజల్.. ఆందోళనలో అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత కూడా గ్లామర్ ను మరింత పెంచుకుంది.అంతేకాకుండా వరుస అవకాశాలు కూడా బాగానే అందుకుంటుంది.ఇక సోషల్ మీడియా వేదికగా తన భర్త గౌతమ్ ఫోటోలు కూడా అభిమానులకు పంచుకుంది.ఇక తాజాగా తన ఇన్స్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది.

అందులో కాజల్ గ్లామర్ తగ్గడమే కాకుండా ఆంటీల కనిపించడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

కాజల్ అందం పెళ్లి తర్వాత ఆంటీల కనిపిస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఇక ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా.చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అంతేకాకుండా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా రీమేక్ లో నటించనుంది కాజల్.తమిళంలో కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖైదీ.

ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకోగా ఇందులో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా థ్రిల్లింగ్ మూమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇండియన్ 2, హే సినామిక, గోస్ట్ లి కబ్జా సినిమాలతో బిజీగా ఉంది.ఇక నాగార్జున తో కూడా ఓ సినిమా చేయనుంది ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే గతంలో కాజల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించనున్నట్లు తెలిపింది.

#HusbandGowtham #Kajal Aggarwal #Indian 2 #KajalLatest #KajalLook

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు