రోజూ పొద్దున్నే ఈ పని చేయాలంటున్న కాజల్... అదేంటంటే?

నటి కాజల్ వెండి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.చందమామ సినిమాతో తెలుగు వెండితెర కు ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈ సినిమాతో నటిగా ఒక్కసారిగా తన వైపు తిప్పుకునేలా చేసింది.

 Kajal Wants To Do This Work In The Morning Is That So,actress Kajal Agarwal, Vir-TeluguStop.com

ఇక అప్పటి వరకు పలు సినిమాలతో ఫరావలేదనిపించినా ఆ తరువాత నటించిన మగధీర సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో ఇక ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల నటి కాజల్.ఇక ఆ తరువాత నటించిన డార్లింగ్, బిజినెస్ మ్యాన్, ఖైదీ నెం.150, తమిళంలో ఇలయదలపతి విజయ్ సరసన నటించిన తుపాకి సినిమా బ్లాక్  బాస్టర్ తో ఇక తమిళంలో కూడా కాజల్ మంచి గుర్తింపును సంపాదించింది.అయితే ఇటు సినిమాల లోనే కాదు,సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన ఆలోచనలను పంచుకుంటోంది నటి కాజల్.

తాజాగా ఎప్పుడూ చిరునవ్వును మర్చిపోకూడదు.

Telugu @kajal_aggarwal_, Kajal Aggarwal, Kajal, Thupaki, Coffeee Cup-Latest News

రోజూ ప్రొద్దున మన ప్రారంభ దినాన్ని చిరు నవ్వుతో ప్రారంభించాలని కాఫీ కప్ తో ఉన్న ఫోటోను తన వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ పై క్యాప్షన్ ను జోడించింది.ఇక కాజల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.అభిమానులను కాజల్ చేసిన పోస్ట్ కు చేస్తున్న రకరకాల కామెంట్స్ తో నెట్టింట్లో ట్రెండింగ్ గా మారుతున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube