ఫ్లాపైన కాజల్ సినిమా మన వాళ్లు చూస్తారా..!

Kajal Ghosty Telugu Release , Kajal, Ghosty , Indian 2, Kajal Agarwal, Nbk108, Tollywood

ఆఫ్టర్ మ్యారేజ్ కాజల్( Kajal ) దూకుడు చూపిస్తుంది.లేటెస్ట్ గా తమిళ్ లో ఆమె నటించిన ఘోస్టీ( Ghosty ) సినిమా రిలీజైంది.

 Kajal Ghosty Telugu Release , Kajal, Ghosty , Indian 2, Kajal Agarwal, Nbk108,-TeluguStop.com

కళ్యాణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇలాంటి రిజల్ట్ అందుకోవడం మేకర్స్ కి షాక్ ఇచ్చింది.

అయితే ఈ సినిమాను నెక్స్ట్ వీక్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ఆల్రెడీ తమిళ్ లో ఫ్లాప్ అనిపించుకున్న ఘోస్టీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందా అన్నది పెద్ద డౌట్.

కమల్ హాసన్ తో ఇండియన్ 2లో.బాలకృష్ణ ( Balakrishna ) సినిమాలో నటిస్తున్న కాజల్ ఆ రెండు సినిమాల మీద చాలా హోప్స్ పెట్టుకుంది.పెళ్లి తర్వాత కాజల్ కెరీర్ ప్లాన్ మార్చేసింది.కేవలం స్టార్ హీరోల సినిమాలనే కాకుండా కంటెంట్ ఉన్న లోడీ ఓరియెంటెడ్ సినిమాలకు అమ్మడు ఓకే చెబుతుంది.అయితే కాజల్ రీ ఎంట్రీ టైం లో ఘోస్టీ రిజల్ట్ మాత్రం ఆమెకు తీవ్ర నిరాశ మిగిల్చింది.ఇండియన్ 2, బాలయ్య సినిమాలైనా ఆమెకు హిట్ అందిస్తాయేమో చూడాలి.

ఇవేకాకుండా తెలుగు తమిళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటుంది కాజల్.

Kajal Ghosty Telugu Release - Telugu Ghosty, Indian, Kajal, Kajal Agarwal, Nbk, Tollywood #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube