కాజల్ అగర్వాల్ ని ఇలా ఎప్పుడైనా చూశారా...

టాలీవుడ్ లో చందమామ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ముంబై బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా అలాగే ప్రయత్నాలు చేస్తోయ అవకాశాలు దక్కించుకుంటూ నిలదొక్కుకొని స్టార్ హీరోయిన్ ఫేమ్ ని సంపాదించి కొంతకాలంపాటు అగ్ర హీరోయిన్ల సరసన వెలుగొందింది.

 Kajal Aggarwal Without Makeup Photos-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు నటించినటువంటి కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో కొద్దికాలంగా ఈ అమ్మడు సినీ పరిశ్రమలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇందులో ముఖ్యంగా కాజల్ అగర్వాల్ మేకప్ లేకుండా బాహ్య ప్రపంచానికి వచ్చిన సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఈ ఫోటోలను చూసినటువంటి కాజల్ అగర్వాల్ అభిమానులు అయ్యో కాజల్ అగర్వాల్ కి ఏమైంది ఇలా అయిపోయిందేంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం మేకప్ ఉన్నా లేకున్నా కాజల్ ఎప్పుడు అందంగానే ఉంటుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Telugu Kajal Aggarwal-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న టువంటి భారతీయుడు 2 ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ మధ్యకాలంలో ఈ చిత్ర షూటింగ్ క్రేన్ ప్రమాదం జరగడంతో చిత్రీకరణ కొంతకాలంపాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube