అయ్య బాబోయ్.. కాజల్ పాప జోరు మామూలుగా లేదుగా!  

Kajal Aggarwal Photos - Telugu Hot Pic, Kajal Aggarwal, Social Media, Tollywood News

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం పొందుతున్న ఈ బ్యూటీ వాటిని సక్సెస్‌లుగా మలుచుకోవడంలోనూ సక్సెస్ అవుతూ వస్తుంది.

 Kajal Aggarwal Photos

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఈ బ్యూటీ.కాగా హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో ప్రేక్షకులను మైమరపించడంలోనూ కాజల్ తన సత్తా చాటుతోంది.

తాజాగా కాజల్ ఓ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు.ఒంటిమీద బట్ట నిలవనంటోంది అనే రీతిలో జారుతున్న దుస్తులతో అందాలను ఆరబోసిన కాజల్ పాపను చూసి కుర్రకారు గుండెల్లో వేసవిలోనూ మంటలు పుడుతున్నాయి.

అయ్య బాబోయ్.. కాజల్ పాప జోరు మామూలుగా లేదుగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఒక్క ఫోటోతో అమ్మడు తన ఫ్యాన్స్‌ను కళ్లుతిప్పుకోకుండా కట్టిపడేసంది.పెదాలపై చిరునవ్వు, అందాలను చూడండంటూ జారుతున్న దుస్తులు, కాజల్ పాప కూర్చున్న భంగిమ అన్నీ కలగలిసి అభిమానులు అయోమయంలో పడిపోయారు.

ఈ ఫోటో నిజంగా కాజల్‌దేనా అంటూ వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.అంతలా అందాల ఆరబోతతో కట్టిపడేసిన కాజల్ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కుర్రకారు ఈ ఫోటోను తమ ఫోన్‌లలో భద్రపర్చుకుంటున్నారంటే అమ్మడు ఏ రేంజ్‌లో రెచ్చిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.ఒకసారి అందానికే అసూయ పుట్టే కాజల్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Aggarwal Photos Related Telugu News,Photos/Pics,Images..

footer-test