అవకాశాల కోసం హాట్ సిగ్నల్స్ పంపుతున్న స్టార్ హీరోయిన్....  

Tollywood Actress Kajal-aggarwal Photos News - Telugu Indian 2, Kajal Aggarwal, Kamal Hassan, Nisha Aggarwal, కాజల్ అగర్వాల్

తెలుగులో లో అందరి ప్రముఖ హీరోలతో నటించిన టువంటి హీరోయిన్లలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు.అయితే ఈ అమ్మడు నవదీప్ మరియు బాలాజీ నటించినటువంటి చందమామ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Tollywood Actress Kajal-aggarwal Photos News - Telugu Indian 2, Kajal Aggarwal, Kamal Hassan, Nisha Aggarwal, కాజల్ అగర్వాల్-Movie-Telugu Tollywood Photo Image

అయితే రావడంతోనే మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆ తరువాత కొంతకాలం గడ్డుకాలం ఎదుర్కొని మళ్ళీ హిట్ చిత్రాల్లో నటించి హిట్ ట్రాక్ లో పడింది.దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల సరసన దాదాపుగా పదేళ్ల కాలం పాటు కొనసాగింది.

అయితే ఈ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్ నటించినటువంటి రణరంగం, సీత, తదితర చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.దీంతో ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గాయి.

దీంతో కాజల్ అవకాశాల కోసం హాట్ హాట్ ఫోజులతో బికినీ ఫోటోలకి కూడా పోజులు ఇస్తోంది.

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ లో పాల్గొని హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇందులో భాగంగా తన మత్తు ఎక్కించే అందాలతో ఫోజులు ఇచ్చినటువంటి కాజల్ అగర్వాల్ కుర్రకారు గుండెల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది.

అయితే ఇది ఇలా ఉండగా కెరీర్ ఆరంభంలో అందాల ఆరబోత కి దూరంగా ఉన్నటువంటి ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా డోస్ పెంచింది.దీంతో కాజల్ అగర్వాల్ ని ఇలా హాట్ షో లో చేసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.అంతేగాక అవకాశాల కోసం మరీ ఇంతగా ఫోజులు ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు.

అయితే మరి అవకాశాల కోసం ఇంతగా చెమటోడుస్తున్నటువంటి ఈ అమ్మడి మొరని ఆలకించి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న టువంటి భారతీయుడు 2 చిత్రంలో 20 ఏళ్ల వయసు కలిగినటువంటి ఓ బామ్మ పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే అగర్వాల్ ప్యారిస్ ప్యారిస్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేకపోతోంది.

.

తాజా వార్తలు

Tollywood Actress Kajal-aggarwal Photos News-kajal Aggarwal,kamal Hassan,nisha Aggarwal,కాజల్ అగర్వాల్ Related....