మెహందీతో కాజల్‌.. పెళ్లి వేడుకలు షురూ  

Tollywood Heroine Kajal Aggarwal marriage celebrations started , Kajal Aggarwal marriage , Kajal Aggarwal , Kajal Aggarwal Mehendi photos, Gautham Kitchlu, Kajal Aggarwal Marriage Photos, Viral - Telugu Acharya, Chandamama Movie, Gautham Kitchlu, Kajal, Kajal Aggarwal, Kajal Aggarwal Marriage, Kajal Aggarwal Marriage Photos, Kajal Aggarwal Mehendi Photos, Tollywood Heroine Kajal Aggarwal Marriage Celebrations Started, Viral

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లికి సిద్దం అయిన విషయం తెల్సిందే.ఆమె పెళ్లి విషయమై ప్రకటన అందరు అవాక్కయ్యేలా చేసింది.

TeluguStop.com - Kajal Aggarwal Marriage Celebrations Started

పెళ్లి వార్తలు డైరెక్ట్‌గా వచ్చేశాయి.కనీసం ఆమె ఎంగేజ్‌మెంట్‌ విషయమై కూడా ఎలాంటి వార్తలు రాలేదు.

తాను గౌతమ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాను.ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తి అయ్యిందని కాజల్‌ చెప్పడంతో అంతా కూడా కాజల్‌ పెళ్లి గురించిన విషయంపై ఆసక్తి చూపించారు.

TeluguStop.com - మెహందీతో కాజల్‌.. పెళ్లి వేడుకలు షురూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రేపు కాజల్‌ పెళ్లి జరుగబోతుంది.కరోనా కారణంగా కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంట్లోనే గౌతమ్‌ కాజల్‌ల వివాహం జరుగబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది.అయితే పెళ్లికి సంబంధించి హడావుడి ఏమాత్రం తగ్గడం లేదు.

గత రెండు రోజులుగా కాజల్‌ ఇంట్లో పెళ్లి వేడుకలు అంబరాన్ని తాకాయి.

ఇటీవలే పెళ్లికి సంబంధించిన సంగీత్‌ కార్యక్రమం జరిగింది.

నిన్న మొహందీతో కూడా కాజల్‌ ఇంట్లో సందడి నెలకొంది.కుటుంబ సభ్యుల వరకే పెళ్లి వేడుకలో పాల్గొన్న కూడా ఎక్కడ కూడా తక్కువ కాకుండా వైభవంగానే పెళ్లి వేడుకను జాగ్రత్తలతో నిర్వహిస్తున్నారు.

పెళ్లికి సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను రేపు సాయంత్రం వరకు తన ఫాలోవర్స్‌కు అందించేందుకు కాజల్‌ టీం రెడీగా ఉంది.కాజల్‌ పెళ్లికి మీడియా వారికి ఆహ్వానం లేదు.

అందుకే ఆమె నుండి అప్‌డేట్‌ వచ్చే వరకు ఎలాంటి క్లారిటీ ఉండదు.పెళ్లి తర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తాను అంటోంది.

పెళ్లి అనేది తన సినీ కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదు అంటూ ఇప్పటికే ఆమె ఒక చిట్‌ చాట్‌ సందర్బంగా చెప్పింది.పెళ్లి అయిన వెంటనే ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతుంది.

వెబ్‌ సిరీస్‌ లో కూడా ఈమె నటించేందుకు ఓకే చెప్పింది.

#Viral #KajalAggarwal #KajalAggarwal #Kajal Aggarwal #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Aggarwal Marriage Celebrations Started Related Telugu News,Photos/Pics,Images..