పవన్ ని అవమానిస్తున్న కాజల్

ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ట్విట్టర్ లో చేరిన సంగతి తెలిసిందే.కాజల్ ఖాతా తెరిచిన ఈ నాలుగు రోజుల్లో కాజల్ 24 మందిని ఫాలో అవుతోంటే, కాజల్ ని ఇప్పటివరకు 36 వేల మంది ఫాలో అవుతున్నారు.

 Kajal Aggarwal Ignores Pawan Kalyan On Twitter-TeluguStop.com

కాజల్ ఫాలో అవుతున్న వారిలో మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలివుడ్ ఖాన్ త్రయం, రకుల్ ప్రీత్, సమంత, సూర్య,రానా,అఖిల్, రాజమౌళి,అమిరాబ్ బచ్చన్ .చివరికి ఒకరిద్దరు సినిమా క్రిటిక్స్ కూడా ఉన్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం లేడు.

మొన్నటికి మొన్నే కదా పవన్ తో ఓ సినిమా పూర్తి చేసింది.అప్పుడే పవన్ కళ్యాణ్ ని మర్చిపోయిందా? మహేష్, ఎన్టీఆర్ ని ఫాలో అవుతూ, పవన్ ని ఫాలో అవకపోవడం, పవర్ స్టార్ అభిమానులకి మింగుడు పడట్లేదు.కాస్తా ఘాటుగానే పవన్ ని ఫాలో అవమంటూ పవన్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నా, కాజల్ మాత్రం పవన్ ని ఇంతవరకు ఫాలో అవలేదు.

ఇది పవన్ అభిమానులకి పెద్ద అవమానంలా కనిపిస్తోంది.

విషయం ఆ నోటి నుంచి, ఈ నోటి నుంచి పవన్ చెవిలో పడితే పవన్ ఏమనుకుంటాడో ! కాజల్ గారు .మీరు ట్విట్టర్ కి కొత్తే , ఒప్పుకుంటాం .మహేష్ అకౌంట్ మీద ఫాలో బటన్ నొక్కినట్టే పవన్ అకౌంట్ మీద కూడా కాస్త నొక్కెయ్యండి.సెకన్లలో అయిపోయే పనికి ఎందుకు పవన్ అభిమానుల్ని నొప్పించడం!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube