మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కాజల్....  

Kajal Aggarwal Got A Chance Again Act With Vijay - Telugu Kajal Aggarwal,, Kajal Aggarwal Kollywood Movie News, Kajal Aggarwal Movie News, Kajal Aggarwal News, Kajal Aggarwal Vijay Movie News

టాలీవుడ్ లో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ హవా నడుస్తోంది.ఈ అమ్మడు వరుస స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

 Kajal Aggarwal Got A Chance Again Act With Vijay - Telugu Kollywood Movie News

తాజాగా ఈ అమ్మడు మరో స్టార్ హీరో చిత్రంలో అవకాశం దక్కించుకుంది.తమిళ స్టార్ హీరో విజయ్ చిత్రాలకి ఎంత మంచి క్రేజ్ ఉందో పెద్దగా చెప్పనవసరం లేదు.

అయితే గతంలో ఈ అమ్మడు విజయ్ తో కలిసి నటించినటువంటి “తుపాకీ” అనే చిత్రం మంచి హిట్ అయ్యింది.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు.

 Kajal Aggarwal Got A Chance Again Act With Vijay - Telugu Kollywood Movie News

ఇందులో భాగంగా మళ్లీ తుపాకీ-2 చిత్రంలో కూడా కాజల్ ఆగేవాల్ ని ఎంపిక చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.దీంతో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ స్టార్ హీరోల చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఇటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండింటిలోనూ బాగానే రాణిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న”ఆచార్య” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో కాజల్ స్థానంలో ముందుగా కోలీవుడ్ నటి త్రిషని తీసుకున్నప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల త్రిష తప్పుకుంది.అందువల్ల దృశ్యరూపంలో కాజల్ కి ఈ అవకాశం దక్కింది.

తాజా వార్తలు

Kajal Aggarwal Got A Chance Again Act With Vijay Related Telugu News,Photos/Pics,Images..