కాబోయే భర్తతో కాజల్ ఫోటో షూట్.. నెట్టింట వైరల్!  

Kajal Agagrwal with Fiancée Gautham Kitchlu Photos, kajal aggarwal, goutham, love story, marriage, wedding photo shoot, viral photos - Telugu Kajal Agagrwal With Fiancée Gautham Kitchlu Photos, Kajal Agarwal, Kajal Aggarwal, Love Story, Marriage, Viral Photos, Wedding Photo Shoot

కాజల్ అగర్వాల్.చందమామ లాంటి ముఖంతో కలువ పువ్వు లాంటి కళ్లతో ఎంతో మంది మనసు దోచిన ఈ భామ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటి ఆమె కానుంది.14 ఏళ్ల సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ఎంతోమంది మనసు దోచుకుంది.టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.అ! అనే సినిమాలో కీలక పాత్రలో నటించి తన ప్రత్యేకత ఏంటో ప్రేక్షకులకు చాటి చెప్పింది ఈ భామ.

TeluguStop.com - Kajal Aggarwal Gautham Kitchlu Photos Viral

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్ లు ఆగిపోవడంతో కాజల్ ఏం అనుకుందో తెలియదు కానీ లాక్ డౌన్ ఎత్తేసే సమయానికి పెళ్లి ఫిక్స్ అయినట్టు.ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించి తన అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది.

ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకోనున్న కాజల్ పక్క ప్లాన్ ప్రకారం వెళ్తుంది.

TeluguStop.com - కాబోయే భర్తతో కాజల్ ఫోటో షూట్.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఒకసారి పెళ్లి కుదిరినట్టు.

మరోసారి ఎంగేజ్మెంట్ జరిగినట్టు.మరోసారి ఆ వేడుకకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ పక్క ప్లాన్ ప్రకారం వెళ్తున్న ఈ భామ తాజాగా తన పెళ్ళికి సంబంధించిన ఫోటో షూట్ ఫోటోలను.

కాబోయే భర్తతో కలిసి తీసుకున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయ్.

ఫోటోలో ఇద్దరు ఒకే రంగు దుస్తులు ధరించి హైలెట్ గా నిలిచారు.ఇక ఈ ఫొటోల్లో అక్కడక్కడ నిధి అగర్వాల్ కూడా తళుక్కుమంది.

కొన్నేళ్ల క్రితమే పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడింది కాజల్ అగర్వాల్ చెల్లి నిధి అగర్వాల్.

#Marriage #Love Story #Kajal Aggarwal #KajalAgagrwal #WeddingPhoto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Aggarwal Gautham Kitchlu Photos Viral Related Telugu News,Photos/Pics,Images..