వైరల్: మల్లెపూల ఫోటోలను షేర్ చేసిన కాజల్..!  

గత నెల రోజుల వ్యవధి నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా కాజల్ అగర్వాల్ పేరు ట్రెండ్ గా మారిపోయింది.గతనెల 30 న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమించి,పెద్దల సమక్షంలో ముంబై తాజ్ హోటల్లో ఎంతో ఘనంగా వీరి వివాహం జరిగింది.

TeluguStop.com - Kajal Aggarwal About Flowers Fragrance

పెళ్లయిన ఈ దంపతులు నవంబర్ మొదటివారంలో హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసినదే.అయితే మాల్దీవుల అందాలను వీక్షిస్తూ హనీమూన్ ట్రిప్ ను ఈ జంట బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

మాల్దీవులలో బీచ్ లో చేసిన రొమాన్స్ లు, అండర్ వాటర్ బెడ్రూమ్,ఇలా హనీమూన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కాజల్ అగర్వాల్ తన వైవాహిక జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవైపు తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ, తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని సీక్రెట్స్ ను తెలియజేశారు.

TeluguStop.com - వైరల్: మల్లెపూల ఫోటోలను షేర్ చేసిన కాజల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు వృత్తిపరంగా ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ లో కోట్లల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించినట్లు స్వయంగా కాజల్ అగర్వాల్ తెలియజేశారు.

కాజల్ అగర్వాల్ తాజాగా మల్లెపూల ఫోటోను షేర్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసిన నెటిజన్లు కాజల్ హనీమూన్ హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడలేదనే కామెంట్లు చేస్తున్నారు.ఈ మల్లెపూల ఫోటోలను షేర్ చేస్తూ అదిరిపోయే కామెంట్ కూడా కాజల్ అగర్వాల్ చేశారు.

సాధారణంగా మన తెలుగు సినిమాలలో మల్లెపూలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఆ మల్లెపూల తర్వాత వచ్చే తర్వాత సీన్ ఏమిటో అందరికీ అర్థం అయిపోతుంది.

ఇలా మల్లెపూల వాసన గురించి కాజల్ అగర్వాల్ చెప్పడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజల్ మల్లె పూల ఫోటోలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి.

#Viral #Social Media #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు