నోరు జారిన కాజల్.. దర్శకుడి ఆగ్రహానికి బలి  

  • రహస్యంగా ఏదైనా విషయాన్ని ఉంచాలనుకుంటారు. కానీ ఆ విషయానికి చెందిన వారే దాన్ని అప్పుడప్పుడు అనుకొక్కుండా రివిల్ చేస్తూ ఉంటారు. మాములు జనాలే అనుకోకుండా కొన్ని విషయాలు బయటకు చేపెస్తుంటారు. అలాంటిది సినిమా వారి విషయంలో కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. అలాంటిదే తాజాగా ఓ సంఘటన జరిగింది.

  • Kajal Agarwal Reveals Director Teja Movie With Her-Bellam Konda Srinu Next Director Indian2 Kajal Seetha Sitha

    Kajal Agarwal Reveals Director Teja Movie With Her

  • కాజల్ అగర్వాల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం సీత అంటూ ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, సీత టైటిల్ మాత్రం జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • కాజల్ అగర్వాల్ తాజాగా ఒకానొక్క సందర్బంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. అంతా అనుకున్నట్లుగా సినిమాకు సీత అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు చెప్పేసింది. ఇంకా ఈ చిత్రం ఫిబ్రవరిలో కాదు మార్చిలో విడుదలవుతుందని ప్రకటించింది. ఇంకా ఈ చిత్రంలో తన పాత్ర గురుంచి అడిగితె మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం దాటివేస్తూ… ఈ చిత్రంలో నా పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుంది. అది తప్పకుండా మీకు నచ్చుతుంది అన్నారు. ఇన్నాలు టైటిల్ విషయంలో జాగ్రత్తగా ఉన్న సినిమా నిర్మాత, అండ్ డైరక్టర్ ఒక్క ఆన్సర్ తో కాజల్ టైటిల్ ను లీక్ చేసింది.

  • Kajal Agarwal Reveals Director Teja Movie With Her-Bellam Konda Srinu Next Director Indian2 Kajal Seetha Sitha
  • సీత సినిమాలో కాజల్ భాగా డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నటిస్తుంది. ఆమె బాడీ గార్డ్ పాత్రలో బెల్లం కొండ కనిపిస్తాడని సమాచారామ్ అందుతోంది. కాజల్ అగర్వాల్ సీత సినిమాలోనే కాకుండా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం కాజల్ చాలా బీజీగా ఉంది. ఇక సీత టైటిల్ రివిల్ చేసినందుకు గాను కాజల్ పై తేజ సీరియస్ గా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.