ఖాళీ సమయంలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న చందమామ  

Kajal Agarwal Practice Martial Arts - Telugu, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దంకి పైగా దాటిపోయింది.ఇప్పటికి ఏ మాత్రం తగ్గని క్రేజ్ తో ఈ భామ తన హవా చూపిస్తుంది.

 Kajal Agarwal Practice Martial Arts - Telugu Cinema Tollywood

సౌత్ లో స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన ఈ భామ ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ లో కమల్ హసన్ కి జోడీ ప్రస్తుతం ఈ భామ నటిస్తుంది.అయితే కొద్ది రోజుల క్రితం లండన్ వెళ్లి వచ్చిన ఈ ముద్దుగుమ్మ కరోనా ఎఫెక్ట్ తో స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయింది.

ప్రస్తుతం ఇంట్లో ఫ్రీ టైం లో పూర్తిగా ఆశ్వాదిస్తుంది.

 Kajal Agarwal Practice Martial Arts - Telugu Cinema Tollywood

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని అభిమానులతో పంచుకుంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఖాళీ సమయాన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నా అని చెప్పింది.తన ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన తను ఏదో ఒకటి నేర్చుకోవడం అలవాటని అందులో భాగంగా ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న అని చెబుతుంది.

భారతీయుడు సీక్వెల్ లో కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది.దీంతో ఆచార్య సినిమాలో మెగాస్టార్ కి జోడీగా నటించాబోతుంది.ఈ నేపధ్యంలో భారతీయుడులో పాత్ర కొసమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది అనే టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తలు

Kajal Agarwal Practice Martial Arts Related Telugu News,Photos/Pics,Images..