అలాంటి సినిమాకు ఓకే చెప్పిన కాజల్..!

ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ గ్లామర్ విషయంలో కొద్దిగా పరిమితులు పెట్టుకుంటారు.ఈ క్రమంలో కాజల్ కూడా ఇక మీదట సెలెక్టెడ్ సినిమాలు చేయాలని చూస్తుంది.

 Kajal Agarwal Green Signal For Horror Thriller Movie-TeluguStop.com

అంతకుముందు కూడా కాజల్ పెద్దగా గ్లామర్ షో చేసింది లేదు.అయినా సరే ఇక మీదట అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలని చూస్తుంది.

కమర్షియల్ సినిమాలకు దాదాపు ఎండ్ కార్డ్ పెట్టేసిన కాజల్ ఇక మీదట ప్రయోగాత్మక సినిమాలు చేయాలని చూస్తుంది.ఇంతవరకు కెరియర్ లో టచ్ చేయని హారర్ జానర్ లో కాజల్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

 Kajal Agarwal Green Signal For Horror Thriller Movie-అలాంటి సినిమాకు ఓకే చెప్పిన కాజల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతకుముందు హారర్ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించని కాజల్ ఇప్పుడు కొత్త దర్శకుడు విహారి చేస్తున్న హారర్ జానర్ సినిమాకు ఓకే చెప్పిందని టాక్.సస్పెన్స్, హారర్ జోనర్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

గ్రిప్పింగ్ గా తీయాలే కాని ఆ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న అమ్మడు శంకర్, కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 2 లో కూడా చేస్తుంది.

ఆచార్య సినిమా దాదాపు అమ్మడి పోర్షన్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఇక మీదట కమర్షియల్ సినిమాల కన్నా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంది కాజల్.

#Horror #Gautham Kichlu #Kajal #Kajal #Lady

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు