ప్రభాస్ ఛాన్స్ ఇస్తే పెళ్లి చేసుకుంటా..  

Kajal Agarwal Comments On Prabhas Marriage - Telugu Bahubali Anushka And Prabhas Love Affair, Daling And Mr.perfect, Kajal Agarwal, Kajal And Prabhas, Prabhas And Anushka

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది.అమ్మాయిల కలల రాకుమరుడిగా లాగా ప్రభాస్ మారిపోయాడు.

Kajal Agarwal Comments On Prabhas Marriage

బాహుబలి చిత్రం సమయంలో ప్రభాస్, అనుష్క ల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, వారిద్దరూ డేటింగ్ కూడా వెళ్ళుతున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ, అప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా లో వార్తలు తెగ వైరల్ అవ్వుతూ వస్తున్నాయి.మరోసారి ప్రభాస్ పెళ్లి అంశం తెర మీదకు వచ్చింది.

కాకపోతే ఇక్కడ కాజల్ అగర్వాల్ తో లింక్ పెడుతూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ప్రభాస్ అండ్ అనుష్క ఫాన్స్ ఆ న్యూస్ పైన ట్రోల్ చేస్తూన్నారు.కాజల్ నువ్వు ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలంటే, అనుష్క పర్మిషన్ తిసుకోవలంటూ ఫాన్స్ త్రోల్ల్స్ చేస్తున్నారు.కాజల్ అగర్వాల్ ప్రభాస్ తో ఇంతకు ముందు డార్లింగ్, mr.పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ట్ చిత్రాల్లో నటించింది.తాజాగా కాజల్ అగర్వాల్ మంచు లక్ష్మి తో ఓ ఇంటర్వ్యూ లో చేపినటువంటి సమాధానలు.పూర్తి వివరాలకోసం.ఇప్పటి వరకు నీమిద ఎలాంటి రూమర్స్ లేవు కదా రూమర్స్ క్రియేట్ చెయ్యాలంటే నువ్వు ఏమి చేస్తావని మంచు లక్ష్మి అడిగిన ప్రశ్నకు… సమాధానంగా నా మనసుకు నచ్చిన వరుడు నాకు ఆల్రెడీ దొరికేశాడని చెప్పేస్తా.

మంచు లక్ష్మి మరో ప్రశ్న నేను ఓ ముగ్గురు స్టార్స్ పేర్లను చెప్పుతా.రామ్ చరణ్ ఎన్టీఆర్, ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవ్వరిని చంపుతావు.

కాజల్ సమాధానంగా రామ్ చరణ్ ని చంపేస్తా ఎన్టీఆర్ తో లేచి పోతాను, ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని కాజల్ సమాధానం చెప్పింది.

ఎందుకు అంటే చరణ్ , ఎన్టీఆర్ లకు మ్యారేజ్ అయింది ప్రభాస్ కు పెళ్లి కాలేదు కావున ప్రభాస్ ని పెళ్లి చేసుకుంట.మరో ప్రశ్న మంచు ;లక్ష్మి నుండి రాత్రి పడుకునే ముందు ఏమి చేస్తావు… కాజల్ సమాధానంగా నా పక్కన ఓ వాటర్ బాటిల్ అండ్ పుస్తకం అండ్ కళ్ళద్దాలు, దేవుడి ప్రతిమ ఉండేలాగా చూసుకుంటాను.ఇవి ఎప్పుడు నాతోనే ఉంటాయి.

ఇవి నా పక్కన ఉంటె మా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.నా పర్సులో కొంచెం మనీ అండ్ క్రెడిట్ కార్డు అండ్ మొబైల్ ఉంటాయి.

మొబైల్ లో లాస్ట్ చేసిన ముగ్గురి మెసేజెస్ మాత్రం నేను చెప్పను అని కాజల్ సమాధానం చెప్పింది.

తాజా వార్తలు